"కాకరపర్రు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
|footnotes =
}}
 
'''కాకరపర్రు''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెరవలి]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. [[పాలకొల్లు]] మరియు [[నిడదవోలు]] ప్రధాన రహదారిపై [[పెరవలి]]కి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామము. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఉంది. ఈ గ్రామం ఒకప్పుడు [[అగ్రహారం]]. [[రాణి రుద్రమదేవి]] ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామమును ఏర్పాటు చేసెను. [[గోదావరి]] తీరప్రాంత గ్రామము అయినందున [[వరి]] పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా [[పసుపు]], [[కంద]] పండిస్తారు. ఇవేకాక [[పూలు|పూలతోటలు]], [[కూరగాయలు|కూరగాయల]] తోటలు కూడా ఉన్నాయి.
[[File:A.P.Village Kakaraparru flower market-1.jpg|thumbnail|కాకరపర్రు పూల మర్కెట్]]
2,27,937

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2592037" నుండి వెలికితీశారు