మొరార్జీ దేశాయి: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 42:
| awards = [[భారతరత్న]]<br/>నిషాన్-ఇ-పాకిస్థాన్
}}
'''మొరార్జీ దేశాయి ''' ([[1896]] [[ఫిబ్రవరి 29]], – [[1995]] [[ఏప్రిల్ 10]])<ref>[https://books.google.com/books?id=fugDAAAAMBAJ&pg=PT88&dq=Morarji+Desai+29+feb+1896&hl=en&sa=X&ved=0ahUKEwjcoJejspjWAhWIK5oKHbbrA4IQ6AEIHTAA#v=onepage&q=Morarji%20Desai%2029%20feb%201896&f=false Profile of Morarji Desai]</ref> భారత స్వాతంత్ర్య సమర యోధుడు,[[జనతా పార్టీ]] నాయకుడు. అతను1977 మార్చి 24 నుండి 1979 జూలై 26 వరకు భారత దేశానికి 4వ ప్రధానిగా తన సేవలనందించాడు. అతను దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచాడు. అతను [[భారత దేశము|భారతదేశం,]] [[పాకిస్తాన్]] దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన [[భారతరత్న|భారత రత్న]], నిషానే పాకిస్తాన్ లను పొందిన ఏకైక భారతీయుడు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రభుత్వంలో అనేక కీలక పదవులను చేపట్టాడు. వాటిలో: బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత హోం మంత్రి, ఆర్థిక మంత్రి పదవులతొ పాటు భారతదేశ 2వ ఉపప్రధాని పదవిని కూడా చేపట్టాడు. అంతర్జాతీయంగా దేశాయ్ తన శాంతి ఉద్యమం ద్వారా కీర్తి సంపాదించాడు. అతను దక్షిణ ఆసియాలో ప్రత్యర్థి దేశాలైన పాకిస్తాన్, భారతదేశం మధ్య శాంతిని ప్రారంభించడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. 1974 మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ లో జరిగిన మొదటి అణుపరీక్ష తరువాత అతను [[చైనా]], [[పాకిస్తాన్]] లతో స్నేహపూర్వక సంబంధాలను పునరుద్ధరించడానికి సహాయం చేసాడు. [[1971|1971లో]] జరిగిన [[భారత్]]-[[పాకిస్తాన్]] ల మధ్య జరిగిన యుద్ధం వంటి అంశాలలో సాయుధ పోరాటం నివారించడానికి కృషి చేసాడు. మరోవైపు భారతదేశపు నిఘావ్యవస్థ (రా)ను దెబ్బతీసి పాకిస్తాన్‌లో భారత నిఘా లేకుండా చేసిన వ్యక్తిగా అతనిపై పలు విమర్శలు ఉన్నాయి.
 
== ప్రారంభ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/మొరార్జీ_దేశాయి" నుండి వెలికితీశారు