వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 38:
## '''మొదటిపేజీ''' నిర్వహణ
# ఈ పరిశీలనను [[వికీపీడియా:నిర్వాహకుల చురుకుదనపు సమీక్ష]] అనే పేజీకి ఉపపేజీగా.. ఉదాహరణకు, <nowiki>[[</nowiki>వికీపీడియా:నిర్వాహకుల చురుకుదనపు సమీక్ష/నిర్వాహకుని పేరు]] అనే పేజీలో రాయాలి.
# అధికారులు, నిర్వాహకులు, కనీసం 1000 దిద్దుబాట్లు చేసిన వాడుకరులు ఎవరైనా ఈ పరిశీలనసమీక్ష చెయ్యవచ్చు.
# ఆ పరిశిలనపైసమీక్షపై వాడుకరులెవరైనా తమ అభిప్రాయాలు రాయవచ్చు.
# తమ పరిశీలనాసమీక్షా ఫలితాలను అధికారి/నిర్వాహకుడు సముదాయానికి రచ్చబండలో తెలియజేస్తారు.
# సమీక్షానుసారం తొలగింపుకు గురయ్యే నిర్వాహకునికి వారి చర్చాపేజీలో నోటీసు ఇవ్వాలి. సమీక్ష మొదలుపెట్టినవారు ఈ పని చెయ్యాలి. నోటీసు ఇచ్చిన వారం తరువాత స్టీవార్డులకు తెలియజెయ్యడం ద్వారా తొలగింపును అమలు చెయ్యాలి.
# ఈ నిబంధనకునిబంధన ప్రకారం తొలగింపుకు గురౌతున్న నిర్వాహకుల్లో ఎవరినైనా, తొలగించకుండా ఉండేందుకు సముదాయం నిర్ణయించవచ్చు. కానీ అందుకు కనీసం ఐదుగురు వోటింగులో పాల్గొనాలి. వీరిలో, తొలగింపు రద్దు ప్రతిపాదనకు కనీసం 80 శాతం మద్దతు ఉండాలి. రద్దుకు బలమైన కారణాలను చూపించాలి.
# వారం తరువాత అధికారులు ఈ విషయాన్ని [[#m#Permissions#Removal_of_access|స్టీవార్డులకు]] తెలియజేసి, తొలగింపును సదరు నిర్వాహకుల హక్కుల తొలగింపును కోరతారు.