మలావి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 153:
==ఆర్ధికం ==
[[File:Lilongwe (Malawi) - crafts market.JPG|thumb|right|Crafts market in Lilongwe]]
మాలావి ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి. 85% జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంది. ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడింది. వ్యవసాయ ఆదాయం జి.డి.పి.లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ భాగస్వామ్యం వహిస్తుంది. ఎగుమతి ఆదాయంలో 90% వ్యవసాయరంగం నుండి లభిస్తుంది. గతంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇతర దేశాల నుండి లభిస్తున్న ఆర్ధిక సహాయం మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది.<ref name="CIA" /> 2011 మార్చి యురోమనీ కంట్రీ రిస్క్ ర్యాంకింగులో మలావి ప్రపంచంలోని 119 వ సురక్షితమైన పెట్టుబడి గమ్యస్థానంగా ఉంది.<ref>{{cite web|title=Euromoney Country Risk|url=http://www.euromoneycountryrisk.com/|work=Euromoney Country Risk|publisher=Euromoney Institutional Investor PLC|accessdate=15 August 2011}}</ref>
2000 డిసెంబరులో అవినీతి ఆందోళనల కారణంగా ఐ.ఎం.ఎఫ్. సహాయ ఉపసంహరణలను ఆపివేసింది. అనేకమంది వ్యక్తిగత దాతలు కూడా దీనిని అనుసరించారు. ఫలితంగా మాలావి అభివృద్ధి బడ్జెటు దాదాపు 80% పడిపోయింది.<ref name="Africa08" /> అయినప్పటికీ 2005 లో మాలావి $ 575 మిలియన్ల అమెరికన్ డాలర్ల సహాయం అందుకున్నది. మలవియన్ ప్రభుత్వం మార్కెట్టు ఆర్థికవ్యవస్థను అభివృద్ధి పరచడం, పర్యావరణ రక్షణను మెరుగుపరచడం, వేగంగా పెరుగుతున్న ఎయిడ్స్ సమస్యతో వ్యవహరించడం, విద్యా వ్యవస్థను మెరుగుపరచడం, ఆర్థికంగా స్వతంత్రం సాధించడానికి పని చేస్తున్న విదేశీ దాతలను సంతృప్తిపరిచడం వంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. అధ్యక్షుడు ముతరిక, ఆర్థిక మంత్రి గాండ్వేల నాయకత్వంలో 2005 నుండి మెరుగైన ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమైంది. 2009 లో ప్రైవేట్ ప్రెసిడెన్షియల్ జెట్ కొనుగోలు చేయడం ద్వారా దేశవ్యాప్త ఇంధన కొరత ఏర్పడింది. ఇది అధికారికంగా రవాణా సమస్యలకు కారణమైందని నిందించబడింది. కానీ జెట్ కొనుగోలు వలన ఏర్పడిన కరెన్సీ కొరత కారణంగా ఇది అధికమైంది.<ref name="Reuters">{{cite news|title=Britain reduces aid to Malawi over presidential jet|agency=Reuters|date=10 March 2010|url=https://af.reuters.com/article/malawiNews/idAFLDE62921I20100310?pageNumber=1&virtualBrandChannel=0}}</ref><ref name="Africa News">{{cite news|title=Malawi: Fuel shortage deepens|publisher=Africa News|date=11 November 2009|url=http://www.africanews.com/site/Malawi_Fuel_shortage_deepens/list_messages/27986|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20100724061651/http://www.africanews.com/site/Malawi_Fuel_shortage_deepens/list_messages/27986|archivedate=24 July 2010}}</ref><ref name="Nyasa Times">{{cite news|title=Forex shortage crimps Malawi ministers' foreign trips|publisher=Nyasa Times|date=19 November 2009|url=http://www.nyasatimes.com/national/forex-shortage-crimps-malawi-ministers-foreign-trips.html|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20091122080522/http://www.nyasatimes.com/national/forex-shortage-crimps-malawi-ministers-foreign-trips.html|archivedate=22 November 2009}}</ref> ఆర్థికవ్యవస్థ మొత్తం విలువ( ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ)అస్పష్టంగా ఉంది.
[[File:Malawi treemap.png|thumb|left|200px|Graphical depiction of Malawi's product exports in 28 colour-coded categories.]]
|