మలావి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 178:
మలావి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులలో పొగాకు, చెరకు, పత్తి, టీ, మొక్కజొన్న, బంగాళాదుంపలు, జొన్న, పశువులు, మేకలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ప్రధాన పరిశ్రమలు పొగాకు, టీ, చక్కెర ప్రాసెసింగ్, కలప ఉత్పత్తులు, సిమెంటు, వినియోగదారుల వస్తువులు ప్రాధాన్యత వహిస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు 10% (2009) గా అంచనా వేయబడింది. దేశంలో సహజ వాయువు ఎటువంటి ఉపయోగం చేయడం లేదు. 2008 నాటికి మాలావి ఏ విద్యుత్తును దిగుమతి చేయడం కాని ఎగుమతి చేయడం కాని చేయలేదు. దేశంలో ఉత్పత్తి చేయని కారణంగా పెట్రోలియంను దిగుమతి చేస్తుంది.<ref name="CIA" /> 2006 లో దిగుమతి చేసుకున్న ఇంధనంపై ఆధారపడటాన్ని ప్రారంభించింది. దేశం రెండు ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన 10% ఇథనాల్తో పెట్రోలు కలపడం ప్రారంభమైంది. 2008 లో మలావి ఇథనాల్ తోనే కార్లను నడిపే పరీక్షలను ప్రారంభించింది. ప్రారంభ ఫలితాలను ప్రోత్సాహకరంగా ఉన్నందున దేశంలో ఇథనాల్ ఉపయోగం పెరుగుతూనే ఉంది.<ref>{{cite news |url=http://www.engineeringnews.co.za/article/malawis-ethanolfuel-tests-show-promise-2008-10-10|title=Malawi's ethanol-fuel tests show promise|newspaper=Engineering News|date=10 October 2008|last=Chimwala|first=Marcel|accessdate=3 January 2009}}</ref>
2009 నాటికి మాలావి ఎగుమతుల విలువ సంవత్సరానికి US $ 945 మిలియన్లకు చేరుకుంది. పొగాకు ఎగుమతుల ఆదాయం మీద ప్రపంచ ధరల తగ్గుదల ప్రభావం కారణంగా ఆర్థిక వ్యవస్థను భారీగా బాధించింది. అంతర్జాతీయ సమాజంలో పొగాకు ఉత్పత్తి పరిమితం చేయాలని ఒత్తిడి అధికరించిన ఫలితంగా మలావీ పొగాకు మాలావి ఉత్పత్తి అధికరించింది. 2007 - 2008 మధ్య ఎగుమతుల ఆదాయం 53% నుండి 70% కి అధికరించింది. దేశం టీ, కాఫీ, చక్కెర తయారీ మీద కూడా ఆధారపడుతుంది. వీటితో పొగాకు కలిసి 90% మాలావి ఎగుమతి ఆదాయంనికి భాగస్వామ్యం వాహిస్తుంది.<ref name="CIA" /><ref name="Africa08" /> ఉతపత్తి వ్యయం పెరుగుదల, విక్రయాల ధరల తగ్గుదల కారణంగా పొగాకును వదిలి రైతులు మసాలా దినుసుల వంటి (పాప్రికా మొదలైనవి) మరింత లాభదాయక పంటలు ఉతపత్తి చేసేలా మాలావి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మాలవిని తయారుచేసే నిర్దిష్ట రకానికి చెందిన పొగాకు (బ్యూర్లీ లీఫ్) వ్యతిరేకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కదులుతున్న కారణంగా మలావి రైతులు పొగాకుకు దూరంగా కదులుతున్నారు. ఇది ఇతర పొగాకు ఉత్పత్తుల కంటే మానవ ఆరోగ్యానికి హాని అధింగా కలిగించేదిగా ఉందని భావించబడుతుంది. భారతదేశం జనపనార మరొక ప్రత్యామ్నాయ పంటగా ఉంది. కానీ ఇది మాదకద్రవ్యంగా ఉపయోగించిన కనాబిసులా ఉన్నందున రెండు రకాలు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం కష్టం కనుక ఇది దేశంలో నేరం అధికరిస్తుందని వాదన అధికరిస్తుంది. <ref>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/africa/708649.stm|publisher=BBC News|author=Tenthani, Raphael|title=Legal Hemp for Malawi?|date=24 April 2000|accessdate=21 December 2011}}</ref> ఈ ఆందోళన చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మలావి బంగారం అని పిలవబడే మలావి గంజాయి సాగు, గణనీయంగా పెరిగింది.<ref>{{cite news |newspaper=The New York Times|url=https://www.nytimes.com/1998/12/17/world/marijuana-cultivation-increases-in-malawi.html|title=Marijuana Cultivation Increases in Malawi|date=17 December 1998|accessdate=21 December 2011}}</ref>
Malawi is known for growing "the best and finest" cannabis in the world for [[recreational drug use]], according to a recent World Bank report, and cultivation and sales of the crop may contribute to corruption within the police force.<ref>{{cite web|url=http://www.bnltimes.com/index.php?option=com_content&view=article&id=2877:malawis-chamba-valued-at-k1-4-billion&catid=42:national&Itemid=401|title=Malawi's Chamba valued at K1. 4 billion|date=11 December 2011|author=Mpaka, Charles|accessdate=21 December 2011|work=Sunday Times|publisher=Blantyre Newspapers, Ltd|archive-url=https://web.archive.org/web/20120112130233/http://www.bnltimes.com/index.php?option=com_content&view=article&id=2877:malawis-chamba-valued-at-k1-4-billion&catid=42:national&Itemid=401|archive-date=12 January 2012|dead-url=yes|df=dmy-all}}</ref>
Line 203 ⟶ 191:
|