భారతీయ జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎అరుణాచల్ ప్రదేశ్: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 342:
 
=== అరుణాచల్ ప్రదేశ్ ===
[[అరుణాచల్ ప్రదేశ్]]‌లో భాజపా చరిత్ర కొంత విలక్షణమైనది. ఈ రాష్ట్రంలో పార్టీ, శాసనసభలో మార్పులతోపాటు త్వరితగతిన ఉద్ధానపతనాలను చవిచూసింది. 1999 లోక్‌సభ ఎన్నికలలో భాజపా, అరుణాచల్ కాంగ్రేస్‌తో కలిసి పోటీచేసింది. అరుణాచల్ కాంగ్రేస్ పశ్చిమ స్థానానికి పోటీ చేయగా, భాజపా తూర్పు స్థానం నుండి పోటీ చేసింది. తూర్పు స్థానంలో భాజాపా అభ్యర్థి తాపీర్ గావ్ 35.45% ఓట్లతో రెండవస్థానంలో వచ్చాడునిలిచాడు.
 
2003, ఆగష్టు 30న, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్, తన యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంటులోని (కాంగ్రేస్ (డోలో)తో సహా) 41మంది శాసనసభా సభ్యులతో సహా భాజపాలో చేరాడు. తద్వారా భాజపా మొట్టమొదటిసారిగా ఈశాన్యభారతంలోని ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది.
 
2004 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, భాజపా రెండు స్థానాల్లోనూ పోటీచేసింది. [[ఖిరేన్ రిజీజూ]] 55.95% ఓట్లతో అరుణాచల్ పశ్చిమ స్థానాన్ని, తాపిర్ గావ్ 51% అరుణాచల్ తూర్పు స్థానాన్ని గెలుచుకున్నారు. అదే సంవత్సరం అక్టోబరులో జరిగిన శాసనసభా ఎన్నికల్లో భాజపా మొత్తం 60 స్థానలలో 39 స్థానాలలో పోటీచేసింది. అయితే అపాంగ్ మరియు అతని అనుచరవర్గం ఎన్నికలకు కొద్దిరోజుల ముందే తిరిగి పార్టీమార్చి కాంగ్రేస్లో[[కాంగ్రెస్‌ పార్టీ]]లో చేరారు. ఆ ఎన్నికలలో ఉపముఖ్యమంత్రి కమేంగ్ డోలోతో సహా తొమ్మిది మంది భాజపా సభ్యులు శాసనసభకు ఎన్నికయ్యారు.
 
=== అస్సాం ===
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనతా_పార్టీ" నుండి వెలికితీశారు