కొత్తలంక: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''' కొత్తలంక''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[ముమ్మిడివరం]] మండలానికి చెందిన గ్రామము. మండల కేంద్రానికి 3 కి.మీ. దూరంలో ఉంది. రోడ్లు మరియు భవనాల శాఖ, ముమ్మిడివరం వారు వేయించిన తారు రోడ్డుతో ఉత్తమ రవాణా సౌకర్యం కలిగియున్నది. గోదావరి నది పాయ కేవలం 2 కి.మీ. దూరంలో ఉండటం, పంట కాల్వల కారణంగా పంటపొలాలతో ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుంది. వరి, కొబ్బరి ఈ ఊరి రైతులు పండించే ప్రధాన పంటలు. ఈ గ్రామం ప్రభుత్వ వైద్యశాల, పశు వైద్యశాల, ప్రభుత్వ ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలలు కలిగిఉంది. శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఈ ఊరికి ప్రధాన ఆకర్షణ. ఇవే కాక శివాలయం, విష్ణాలయం, శ్రీ బ్రహ్మేశ్వరాలయం మరియు వీరభద్ర ఆలయం ప్రసిద్ధి చెందిన దేవాలయాలు. శ్రీ వలీబబా దర్గా హిందూ ముస్లిముల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రతీ 11 నెలలకు ఒకసారి జరిగే ఉరుసు ఉత్సవాలకు రాష్త్రం నలుమూలలనుంచీ ముస్లింసోదరులు ఇక్కడికి వస్తారు.
''' కొత్తలంక''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[ముమ్మిడివరం]] మండలానికి చెందిన గ్రామము
 
{{ముమ్మిడివరం మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/కొత్తలంక" నుండి వెలికితీశారు