కొత్తలంక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
==దేవాలయాలు==
*శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఈ ఊరికి ప్రధాన ఆకర్షణ.
ఇవే కాక శివాలయం, విష్ణాలయం, శ్రీ బ్రహ్మేశ్వరాలయం మరియు వీరభద్ర ఆలయం ప్రసిద్ధి చెందిన దేవాలయాలు.
*శ్రీ వలీబబా దర్గా హిందూ ముస్లిముల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రతీ 11 నెలలకు ఒకసారి జరిగే ఉరుసు ఉత్సవాలకు రాష్త్రం నలుమూలలనుంచీ ముస్లింసోదరులు ఇక్కడికి వస్తారు.
 
==సౌకర్యాలు==
రోడ్లు మరియు భవనాల శాఖ, ముమ్మిడివరం వారు వేయించిన తారు రోడ్డుతో ఉత్తమ రవాణా సౌకర్యం కలిగియున్నది. ఈ గ్రామం ప్రభుత్వ వైద్యశాల, పశు వైద్యశాల, ప్రభుత్వ ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలలు కలిగిఉంది.
 
==రవాణా సౌకర్యాలు==
 
==గ్రామ ప్రముఖులు==
 
==ఇతర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కొత్తలంక" నుండి వెలికితీశారు