మలావి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 306:
===ఆహారం ===
 
మావావియన్ వంటకాలు విభిన్నంగా ఉంటాయి, టీ, చేపలు దేశం వంటకాలలో ప్రాఅధాన్యతప్రాధాన్యత వహిస్తున్నాయి.<ref name=emb>{{cite web |url=http://www.malawiembassy.org/en/visit/food.html |title=The Official Website of the Embassy of the Republic of Malawi to Japan |website=Malawiembassy.org |date= |accessdate=9 February 2016 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20130314022501/http://www.malawiembassy.org/en/visit/food.html |archivedate=14 March 2013 }}</ref> చక్కెర, కాఫీ, మొక్కజొన్న, బంగాళాదుంపలు, జొన్నలు, పశువులు, మేకలు కూడా వంటకాలు, ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్యమైన భాగాలుగా ఉన్నాయి. మలావి సరసు చాంబోతో (బ్రీమ్) మాసిపా (సార్డైన్ మాదిరిగా), పాసా, (సాల్మొను, కంపోగో లాగే) మొదలైన చేపలకు ప్రధాన వనరుగా ఉంది.<ref name=emb/> నేసిమా (మొక్కజొన్న పిండి) నుండి తయారైన ఆహార పదార్ధం, సాధారణంగా మాంసం, కూరగాయల వంటకాలు అందిస్తోంది. సాధారణంగా భోజనం, విందులలో ఇది తింటారు.<ref name=emb/>
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/మలావి" నుండి వెలికితీశారు