గణేష్ (1998 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
నిర్మాణం, అభివృద్ధి వివరాలు మూలంతో సహా
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
}}
 
'''గణేష్''' 1998 లో [[తిరుపతి స్వామి]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. వెంకటేష్, రంభ, మధుబాల ఇందులో ప్రధాన పాత్రధారులు. తన వృత్తిలో నీతి నిజాయితీగా ఉండే ఒక విలేకరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెప్పే కథ యిది. ఈ సినిమాకు వెంకటేష్ కు నంది అవార్డు లభించింది.<ref name="మూవీ మొఘల్"/> ఈ చిత్రంతో సహా తెలుగులో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన తిరుపతి స్వామి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
 
== కథ ==
 
== తారాగణం ==
* గణేష్ గా [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
* [[రంభ (నటి)|రంభ]]
* [[మధుబాల (రోజా ఫేమ్‌)|మధుబాల]]
* ఆరోగ్య శాఖామంత్రి సాంబశివరావుగా [[కోట శ్రీనివాసరావు]]
* [[చంద్రమోహన్]]
* [[సుజిత]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
 
== నిర్మాణం ==
1997 విజయదశమి రోజు ఈ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఒకే సారి రెండు చిత్ర నిర్మాణాలు జరుగుతుండేవి. ఒకటి రామానాయుడు ఆధ్వర్యంలో జరిగితే మరొకటి ఆయన పెద్దకొడుకు సురేష్ బాబు ఆధ్వర్యంలో జరుగుతుండేది. ఈ సినిమా నిర్మాణం సురేష్ బాబు నేతృత్వంలో జరిగింది. ఇదే సమయంలో రామానాయుడు శివయ్య చిత్ర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నాడు.<ref name="మూవీ మొఘల్">{{Cite book|title=మూవీ మొఘల్|last=యు.|first=వినాయకరావు|publisher=జయశ్రీ పబ్లికేషన్స్|year=2014|isbn=|location=హైదరాబాదు|pages=237|url=http://www.sathyakam.com/pdfImageBook.php?bId=8196#page/236}}</ref> దర్శకుడు [[సురేష్ కృష్ణ]] శిష్యుడైన తిరుపతి స్వామి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
 
=== అభివృద్ధి ===
తిరుపతి స్వామి స్వయంగా విలేకరి, అభ్యుదయ వాది. తన వృత్తిలో ఎదురైన కొన్ని విస్మయకర సంఘటనల ఆధారంగా కథ తయారు చేసుకున్నాడు. నిర్మాత సురేష్ బాబు దగ్గరకు వెళ్ళి ఆయనను ఒప్పించేదాకా కథలు చెబుతుంటాననీ, ప్రతి దానినీ తన దగ్గర స్క్రీన్ ప్లే ఉందని చెప్పాడు. కానీ తిరుపతి స్వామి చెప్పిన మొదటి కథే సురేష్ బాబుకు ఆకట్టుకుంది.<ref name="మూవీ మొఘల్"/>
 
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/గణేష్_(1998_సినిమా)" నుండి వెలికితీశారు