వంగర (భీమదేవరపల్లి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 165:
మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు: భారత దేశపు రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది.అంతగా విశేషంలేని ఈ గ్రామము విశాల [[భారతదేశం|భారతదేశా]]నికి ఒక [[ప్రధానమంత్రి]]ని అందించడమే దీని విశిష్టత. ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు, [[1921]], [[జూన్ 28]]న ఈ గ్రామములోని ఒక రైతు కుటుంబంలో జన్మించాడు.
* ప్రధాన వ్యాసం: [[పి.వి.నరసింహారావు|పాములపర్తి వెంకట నరసింహారావు]].
 
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 6,081 - పురుషుల సంఖ్య 2,973 - స్త్రీల సంఖ్య 3,108 - గృహాల సంఖ్య 1,484 [1]
;
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వంగర_(భీమదేవరపల్లి)" నుండి వెలికితీశారు