రాజన్న జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మండల వ్యాసాల లంకెలు కలిపాను |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
||
పంక్తి 1:
'''రాజన్న సిరిసిల్ల జిల్లా,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని
సిరిసిల్ల జిల్లా మరియు రెవెన్యూ డివిజను రేఖా చిత్రం,
]]
ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించింది. ఈ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రము సిరిసిల్ల. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[కరీంనగర్ జిల్లా]]కు చెందినవి.<ref name="”మూలం”2">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
==భౌగోళికం, సరిహద్దులు==
భౌగోళికంగా ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో ఉంది. ఉత్తరాన [[జగిత్యాల జిల్లా]], తూర్పున [[కరీంనగర్ జిల్లా]], దక్షిణాన [[సిద్ధిపేట జిల్లా]], పశ్చిమాన [[కామారెడ్డి జిల్లా]], వాయువ్యాన [[నిజామాబాదు జిల్లా]]లు సరిహద్దులుగా ఉన్నాయి.
|