జనతా పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
మూలాలు చేర్చి మూలాలు లేవు మూసను తీసి వేశాను
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
{{Infobox Indian political party
| party_name = జనతా పార్టీ<br />जनता पार्टी<!--Don't add any other language-->
Line 13 ⟶ 12:
}}
 
1975లో విధించిన [[అత్యవసర స్థితి]] తరువాత విపక్ష పార్టీలన్నీ ఒకే పార్టీగా అవతరించాలని నిర్ణయించాయి. అలా ఏర్పడినదే జనతా పార్టీ. ఇందులో [[భారతీయ జనసంఘ్]], [[సోషలిస్టు పార్టీ]], కాంగ్రెస్ (ఓ) ముఖ్య పార్టీలు. ఈ పార్టీకి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు [[జయప్రకాష్ నారాయణ]] నేతృత్వం వహించారు. 1977లో జరిగిన [[లోక్‌సభ]] ఎన్నికల్లో [[ఇందిరా గాంధీ]] నేతృత్వంలోని [[కాంగ్రెస్ పార్టీ]]ని ఓడించి దేశ చరిత్రలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది జనతాపార్టీ. అప్పుడు [[మొరార్జీ దేశాయ్]] దేశంలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర [[ప్రధానమంత్రి]] అయ్యారు.
 
ఆ తరువాత రెండేళ్ళకు అంతర్గత కలహాలతో జనతా ప్రభుత్వం కూలిపోయింది. జనతా పార్టీలో చీలికలు వచ్చి [[భారతీయ జనతా పార్టీ]], [[జనతా దళ్]] వంటి పార్టీలు పుట్టాయి. తరువాత 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి [[ఇందిరాగాంధీ]] నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఆగస్టు 2013 లో ఈ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబడింది.<ref name="thehindu.com">{{cite news| url=http://www.thehindu.com/news/national/swamy-merges-janata-party-with-bjp/article5013018.ece | location=Chennai, India | work=The Hindu | first=K. | last=Balchand | title=Swamy merges Janata Party with BJP | date=11 August 2013}}</ref><ref name="articles.timesofindia.indiatimes.com">{{cite news| url=http://articles.timesofindia.indiatimes.com/2013-08-11/india/41294260_1_subramanian-swamy-bjp-rajnath-singh | work=The Times Of India | title=The Times of India: Latest News India, World & Business News, Cricket & Sports, Bollywood}}</ref><ref name="ndtv.com">[http://www.ndtv.com/article/india/subramanian-swamy-s-janata-party-merges-with-bharatiya-janata-party-404324 Subramanian Swamy's Janata Party merges with Bharatiya Janata Party | NDTV.com<!-- Bot generated title -->]</ref>
 
{{== మూలాలు లేవు}}==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:భారత రాజకీయ పార్టీలు]]
"https://te.wikipedia.org/wiki/జనతా_పార్టీ" నుండి వెలికితీశారు