సూపర్ హీరోస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పరిచయం, తారాగణం, నిర్మాణం, పాటలు వివరం చేర్పు మూలంతో సహా
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = సూపర్ హీరోస్ |
producer = [[దగ్గుబాటి రామానాయుడు|డి. రామానాయుడు]]|
director = [[ఎ.వి.ఎస్]]|
writer = [[దివాకర్ బాబు|దివాకర బాబు]] (మాటలు), ఎ. వి. ఎస్ (కథ/స్క్రీన్ ప్లే)|
year = 1997|
language = తెలుగు|
production_companystudio = [[శ్రీ సురేష్ ప్రొడక్షన్స్ ]]|
music = [[మణిశర్మ]]|
starring = [[ఎ.వి.ఎస్]],<br>[[బ్రహ్మానందం]],<br>[[సంఘవి]]|
cinematography = శ్యాం కె. నాయుడు|
}}
'''సూపర్ హీరోస్''' 1997 లో ఎ. వి. ఎస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో ఎ. వి. ఎస్, బ్రహ్మానందం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. దర్శకుడిగా ఎ. వి. ఎస్ కి ఇది తొలిచిత్రం.<ref name="మూవీ మొఘల్">{{Cite book|title=మూవీ మొఘల్|last=యు.|first=వినాయకరావు|publisher=జయశ్రీ పబ్లికేషన్స్|year=2014|isbn=|location=హైదరాబాదు|pages=232|url=http://www.sathyakam.com/pdfImageBook.php?bId=8196#page/233}}</ref> మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. బ్రహ్మానందం కథానాయకుడిగా ఇది మూడో సినిమా.
 
== తారాగణం ==
* [[ఎ. వి. ఎస్]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* సీతమ్మగా [[లక్ష్మి (నటి)|లక్ష్మి]]
* భూతాల రాజుగా [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]
* హరీష్
* నారాయణ రావు
* [[చలపతిరావు తమ్మారెడ్డి|చలపతి రావు]]
* [[మురళీమోహన్ (నటుడు)|మురళీ మోహన్]]
* [[నర్సింగ్ యాదవ్]]
* [[తనికెళ్ళ భరణి]]
* [[జె.వి. సోమయాజులు|జె. వి. సోమయాజులు]]
* [[గుండు హనుమంతరావు]]
* ప్రసన్న కుమార్
* [[రమాప్రభ]]
* స్నేహ
* [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]
* [[శివపార్వతి]]
* [[కోట శ్రీనివాసరావు]]
* బ్రహ్మగా [[రఘునాథ రెడ్డి]]
 
== నిర్మాణం ==
ఈ చిత్ర నిర్మాణం 1997 జనవరి 19న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.<ref name="మూవీ మొఘల్"/>
 
== పాటలు ==
మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈ చిత్రంలో ఎ. వి. ఎస్. అచ్చ తెలుగు భాషరా అమ్మంటే అనే పాట రాశాడు. గీత రచయితగా ఇది ఆయనకు తొలి ప్రయత్నం. ఈ పాటను బాలు పాడగా ఎ. వి. ఎస్సే నృత్య దర్శకత్వం చేశాడు.<ref name="మూవీ మొఘల్"/> ఇతర గీతాలు [[సిరివెన్నెల సీతారామశాస్త్రి|సిరివెన్నెల]], [[జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు|జొన్నవిత్తుల]], [[భువనచంద్ర]], [[చంద్రబోస్ (రచయిత)|చంద్రబోస్]] రాశారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/సూపర్_హీరోస్" నుండి వెలికితీశారు