తాత మనవడు (1996 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పరిచయం, తారాగణం, నిర్మాణ వివరాలు మూలం సాయంతో చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = తాత మనవడు |
producer = [[దగ్గుబాటి రామానాయుడు|డి. రామానాయుడు]]|
director = [[ కె.సదాశివరావు ]]|
writer = పరుచూరి బ్రదర్స్ (కథ/మాటలు)|
year = 1996|
released = {[Film date|1996|10|25}}|
language = తెలుగు|
production_companystudio = [[సురేష్ ప్రొడక్షన్స్ ]]|
starring = ‌[[కృష్ణంరాజు]]<br>[[వినోద్ కుమార్ ]]<br>[[శారద ]]<br>[[అమని]]<br>[[రంజిత]]|
music = [[మాధవపెద్ది సురేష్]]|
cinematography = వి. శ్రీనివాస రెడ్డి|
|}}
 
'''తాత మనవడు''' 1996 లో కె. సదాశివరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]], [[వినోద్ కుమార్]], [[శారద]], [[ఆమని]], [[రంజిత]] ముఖ్యపాత్రలు పోషించారు. ఈచిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై [[దగ్గుబాటి రామానాయుడు|డి. రామానాయుడు]] నిర్మించాడు.<ref name="మూవీ మొఘల్">{{Cite book|title=మూవీ మొఘల్|last=యు|first=వినాయకరావు|publisher=జయశ్రీ పబ్లికేషన్స్|year=2014|isbn=|location=హైదరాబాదు|pages=227|url=http://www.sathyakam.com/pdfImageBook.php?bId=8196#page/228}}</ref>
 
== తారాగణం ==
* కాకాని కోటేశ్వర రావుగా కృష్ణంరాజు
* గోపీకృష్ణగా వినోద్ కుమార్
* రాజ్యలక్ష్మిగా శారద
* స్వాతిగా సంఘవి
* ఆమని
* రంజిత
 
== నిర్మాణం ==
ఈ చిత్రం చిత్రీకరణ 1996 జులై 3 న హైదరాబాదులో ప్రారంభమైంది.<ref name="మూవీ మొఘల్"/>
 
== పాటలు ==
ఈ చిత్రానికి మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వం వహించగా చంద్రబోస్, జొన్నవిత్తుల, జలదంకి సుధాకర్ పాటలు రాశారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:కృష్ణంరాజు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/తాత_మనవడు_(1996_సినిమా)" నుండి వెలికితీశారు