ధర్మచక్రం (1996 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పరిచయం, తారాగణం, చిత్రీకరణ వివరాలు మూలం పుస్తకం సాయంతో
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా
| name = ధర్మచక్రం
| producer = డి. రామానాయుడు
| director = [[సురేష్ కృష్ణ]]
| writer = ఎం. వి. ఎస్. హరనాథ రావు (మాటలు), సురేష్ కృష్ణ (కథ/స్క్రీన్ ప్లే)
| yearreleased = 1996
| language = తెలుగు
| production_companystudio = [[సురేష్ ప్రొడక్షన్స్]]
| music = [[ఎం.ఎం. శ్రీలేఖ]]
| starring = [[వెంకటేష్]],
[[రమ్యకృష్ణ ]],
[[ప్రేమ]],
[[గిరీష్ కర్నాడ్]],
[[శ్రీవిద్య]],
[[శ్రీలత]],
[[బ్రహ్మానందం]] |
| editing = [[మార్తాండ్ కె. వెంకటేష్]]
| cinematography = కె. రవీంద్రబాబు
| awards = నంది అవార్డ్ (ఉత్తమ నటుడు)

'''ధర్మచక్రం''' 1996 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], కథానాయకునిగారమ్యకృష్ణ, నటించినప్రేమ, చిత్రంగిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకుగాను వెంకటేష్ అద్భుత అభినయానికిగానుకు నంది అవార్డ్ వరించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు.<ref name="మూవీ మొఘల్">{{Cite book|title=మూవీ మొఘల్|last=యు|first=వినాయకరావు|publisher=జయశ్రీ పబ్లికేషన్స్|year=2014|isbn=|location=హైదరాబాదు|pages=218-219|url=http://www.sathyakam.com/pdfImageBook.php?bId=8196#page/219}}</ref>

== కథ ==

== తారాగణం ==
* న్యాయవాది రాకేష్ గా వెంకటేష్
* సంధ్యగా రమ్యకృష్ణ
* సురేఖగా ప్రేమ
* గిరీష్ కర్నాడ్
* రాకేష్ తల్లిగా శారదగా శ్రీవిద్య
* శ్రీలత
* బ్రహ్మానందం
* ఎ. వి. ఎస్
* రాళ్ళపల్లి
* ఎం. వి. ఎస్. హరనాథరావు

== నిర్మాణం ==
1995 జూన్ 22 న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభించింది. రెండున్నర పాటలు కెనడాలో చిత్రీకరించారు. కెనడాలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇది.<ref name="మూవీ మొఘల్"/>

==పాటలు==
* సొగసు చూడ హాయి హాయిలే.. తెలిసె నేడు ఇంత హాయి

==విశేషాలు==
* ఈ సినిమా లోని నటనకు గాను [[వెంకటేష్]] కు ఉత్తమ నటుడిగా నంది బహుమతి వచ్చింది.<ref name="మూవీ మొఘల్"/>

== మూలాలు ==
* ఈ సినిమా లోని నటనకు గాను [[వెంకటేష్]] కు ఉత్తమ నటుడిగా నంది బహుమతి వచ్చింది.
{{మూలాలజాబితా}}

[[వర్గం:నంది పురస్కారాలు]]