వికీపీడియా:తటస్థ దృక్కోణం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Wikipedia official policy తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
భాష సవరణ
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 4:
{{Policylist}}
 
'''తటస్థ దృక్కోణం''' అనేది [[meta:Foundation issues|వికీమీడియా మౌలిక సూత్రాలలో]] ఒకటి. వికీపీడియాలోని అన్ని వ్యాసాలు మరియువ్యాసాలూ, విజ్ఞాన సర్వస్వపు అంశాలుఅంశాలూ అన్నీ కూడా అన్ని''' ప్రముఖ''' దృక్పధాలనుదృక్పధాలకు, మరియు ప్రధానమైన '''ఇతర''' దృక్పధాలకుదృక్పధాలకూ ప్రాతినిధ్యం కలిగించాలి. నమ్మదగిన ఆధారాలున్న, ఇతర వేదికలలో ప్రచురింపబడిన, అన్ని దృక్పధాలకూ స్థానం ఉండాలి.
 
వికీపీడియా విషయ సంగ్రహానికి సంబంధించినవి <u>'''మూడు ముఖ్యమైన విధానాలున్నాయి'''</u>. అవి:
 
* [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]] ([[:en:Wikipedia:Neutral point of view]])
* [[వికీపీడియా:ప్రాధమిక పరిశోధన కారాదు|ఒరిజినల్ పరిశోధన తాలూకు అసలు ప్రతి కాకూడదు]] ([[:en:Wikipedia:No original research]])
* [[వికీపీడియా:నిర్ధారింప తగినది|నిర్ధారణకు అనుకూలంగా ఉండాలి]]. ([[:en:Wikipedia:Verifiability]])
 
ఈ మూడు విధానాలు కలిసి వికీపీడియాలో ఉంచదగిన విషయంవిషయపు మౌలిక పరిధులను నిర్దేశిస్తాయి. ఒక వ్యాసపు నాణ్యతను, వికీపీడియా ప్రమాణికతనుప్రామాణికతను నిర్ణయిస్తాయి. కాబట్టి వీటిని సంయుక్తంగా పరిశీలించాలి గాని, విడివిడిగా చూడరాదు. సభ్యులంతా వీటి గురించి బాగా తెలుసుకొని ఉండాలి. ఈ మూడు సూత్రాలను దేనికదే విడివిడిగా కాక '''సంయుక్తంగా, విచక్షణతో''' అమలు చేయాలి. అంతే కాకుండా ఈ మౌలిక సూత్రాలను సభ్యుల [[వికీపీడియా:ఏకాభిప్రాయం|ఏకాభిప్రాయం]] ఉన్నా కూడా రద్దుచేయరాదు. ఈ మౌలిక సూత్రాల ఆచరణను, వివరణను మరింత మెరుగుపరచే దిశలో మాత్రమే ఈ విధానాల పేజీలను దిద్దవచ్చును.
ఈ మూడు సూత్రాలను దేనికదే విడివిడిగా కాక '''సంయుక్తంగా, విచక్షణతో''' అమలు చేయాలి. అంతే కాకుండా ఈ మౌలిక సూత్రాలను సభ్యుల [[వికీపీడియా:ఏకాభిప్రాయం|ఏకాభిప్రాయం]]తో కూడా రద్దుచేయరాదు. ఈ మౌలిక సూత్రాల ఆచరణను, వివరణను మరింత మెరుగుపరచే దిశలో మాత్రమే ఈ పాలిసీల పేజీలను దిద్దవచ్చును.
 
== ఉపోద్ఘాతం ==
వికీపీడియాలోని వ్యాసాలన్నీ తటస్థ దృక్కోణంతో రాయాలనేది వికీపీడియా విధానం. అన్ని ప్రముఖ దృక్కోణాలుదృక్కోణాలను, ప్రధానమైన చిన్న, చిన్న దృక్కోణాలనుదృక్కోణాలనూ వ్యాసాలు నిష్పాక్షికంగా ప్రతిబింబించాలి. తేలిగ్గా అపార్ధం చేసునేచేసుకునే అవకాశం గల విధానమిది. వికీపీడియా గొప్పతనమేమిటంటే, వ్యాసాలు పక్షపాత రహితంగా ఉండేందుకు ఇక్కడి సభ్యులంతా కృషిచేస్తారు.
 
''నిష్పాక్షికంగా రాయడానికి సాధన అవసరం. ఇది ఎలా రాయాలనే విషయమై అనుభవజ్ఞులైన సభ్యులు తమ సలహాలను ఒక [[వికీపీడియా:తటస్థత పాఠం|పాఠంగా]] రాయాలని కోరుతున్నాం.''
 
=== తటస్థత - ప్రాధమిక భావన ===
వికీపీడియా లో "నిష్పాక్షికత", "తటస్థ దృక్కోణం" అనే వాటిని మామూలు అర్ధానికి భిన్నంగా, చాలా ఖచ్చితమైన అర్ధంలో వాడతాము:
 
:వ్యాసాలు చర్చలను నిష్పాక్షికంగా ''వివరించాలి '' గానీ, చర్చలో ఏదో ఒక పక్షం గురించి ''బోధించ కూడదు''. ప్రజలు సాధారణంగా అంతర్గతంగా పక్షపాతం కలిగి ఉంటారు గనుక, ఇది కష్టమైన విషయమే. కనుకనే వ్యాసాలలో ప్రధాన దృక్పధాలకుదృక్పధా అన్నింటికీలన్నింటికీ '''సముచితమైన స్థానం''' కల్పించమని కోరుతున్నాం. ఫలానా దృక్కోణం సరైనది, మరొకటి సరి కానిది, ఇంకొకటి హానికరమైనది - వంటి వ్రాతలు కాని, సూచనలు కాని వ్యాసాలలో అసలు తగవు.
 
;తటస్థ దృక్కోణం ముందుగా ఇలా నిర్వచించారు.
 
== ఆంగ్ల వికీలో సంబంధిత వ్యాసాలు ==