ఆరాధన (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రేలంగి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 67:
|}
==సినిమా విశేషాలు==
ఈ సినిమా కథా నాయకుడు: అక్కినేని నాగేశ్వరావు: అప్పటికె నాగేశ్వరావు రొమాంటిక్ కథానాయకుడిగా అగ్ర స్థానంలో ఉన్నారు. ఆరాధన చిత్రంలోని కథానాయకుడు అంధుడు. దాన్ని అభిమానులు స్వీకరిస్తారా?,,,,, అని సందేహించారు. కథలో భలం వున్నందున చివరికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలోని పాట ఒకటి "శ్రీ శ్రీ'' వ్రాశారు. అది ''నాహృదయంలో నిదురించె చెలీ ....'' భావోద్వేగ గీతాల రచయితగా ముద్ర పడ్డ శ్రీ శ్రీ ఈ పాటను వ్రాసారంటే అప్పట్లో ఎవరూ నమ్మలేదు. అప్పట్లో శ్రీ శ్రీని ఎవరో ఆట పట్టించడానికి ''నీహృదయంలో నిదురించే చెలి ఎవరు'' అని ప్రశ్నించగా శ్రీ శ్రీ ''కమ్యూనిజం'' అని అన్నారని చాల మంది చెప్పుకున్నారు. ఆ పాట ఈ నాటికి తెలుగు వారి హృదయాలలో నిలిచే ఉంది. అత్యంత ప్రజారణ పొందిన ఈ సినిమాకు ఖర్చు పెట్టినది కేవలం: రెండు లక్షల రూపాయలు మాత్రమే: అందులో నాగేశ్వరావు గారి పారితోషికం ఇరవై అయిదు వేలు. ఆ సినిమా కొరకు మార్వాడి వద్ద తీసుకున్న 60 వేల రూపాయల అప్పు తీరనేలేదు. చివరికి ఈ సినిమా నెగిటివ్ హక్కులను నెల్లూరుకి చెందిన ఒకరికి 99 సంవత్సరాలకు గాను లక్షా పాతిక వేల రూపాయలకు అమ్మి అప్పు తీర్చారు.
 
==మూలాలు==
* సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
"https://te.wikipedia.org/wiki/ఆరాధన_(1962_సినిమా)" నుండి వెలికితీశారు