నరసింహ నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''బి.గోపాల్''' దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం 72 సంవత్సరాల తెలుగు సిన...
(తేడా లేదు)

14:10, 4 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

బి.గోపాల్ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం 72 సంవత్సరాల తెలుగు సినీ చరిత్ర లో తొలిసారిగా 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విజయవంతమవడం తో తెలుగు కథానాయకులందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు. దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఫ్యాక్షన్ చిత్రాలు తెరను ముంచెత్తాయి.


ఈ చిత్రం తెలుగు సినీ చరిత్ర లో ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.