మాహిష్మతి: కూర్పుల మధ్య తేడాలు

ఆనవాళ్ళు విభాగంలో పాఠ్యం చేర్పు
పంక్తి 33:
* ఇది నర్మదా నది ఒడ్డున ఉంది.
* ఇది [[ఉజ్జయిని]]<nowiki/>కి దక్షిణాన, ప్రతిష్ఠానపురానికి ఉత్తరాన ఉంది. ఈ రెండు నగరాలను ( సుత్త నిపాత ప్రకారం) కలిపే మార్గంలో ఉంది. ఉజ్జయిని నుండి ప్రయాణం ప్రారంభించిన ఒక ప్రయాణికుడు మాహిష్మతి వద్ద సూర్యోదయాన్ని చూశాడని [[పతంజలి]] పేర్కొన్నాడు.
 
 
* ఇది [[అవంతి]] రాజ్యంలో ఉంది. కొంతకాలం పాటు అవంతి సమీపంలోని వేరే రాజ్యంలో భాగంగా ఉంది. కొంతకాలం పాటు ఉజ్జయిని స్థానంలో రాజధానిగా కూడా ఉంది. అవంతి నుండి వేరుపడిన అనూప వంటి రాజ్యాలకు రాజధానిగా కూడా ఉంది.
"https://te.wikipedia.org/wiki/మాహిష్మతి" నుండి వెలికితీశారు