ఏనుగు: కూర్పుల మధ్య తేడాలు

ఏనుగు కాయలు,పళ్లు తింటుంది
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
 
{{అయోమయం}}
{{Taxobox
| color = pink
| name = ఏనుగు
| image = Elephant_near_ndutu.jpg
| image_width = 250px
| image_caption = [[టాంజానియా]]లోని [[ఆఫ్రికా ఏనుగు]].
| regnum = [[ఏనిమేలియా]]
| phylum = [[కార్డేటా]]
| subphylum = [[సకశేరుకాలు]]
| classis = [[క్షీరదాలు]]
| ordo = [[Proboscidea]]
| superfamilia = [[Elephantoidea]]
| familia = '''ఎలిఫెంటిడే'''
| familia_authority = [[John Edward Gray|Gray]], 1821
| subdivision_ranks = [[ఉపకుటుంబం]]
| subdivision =
* See [[Elephant#Family classification|Classification]]
}}
 
'''ఏనుగ''' లేదా '''ఏనుగు''' ([[ఆంగ్లం]] Elephant) ఒక భారీ శరీరం, [[తొండము]] కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాలు కంటే ఎక్కువగా జీవిస్తుంది. ఏనుగులు రెండు రకాలు: [[ఆఫ్రికా ఏనుగు]] మరియు [[ఆసియా ఏనుగు]]. [[హిందువులు]] ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా [[శాకాహారులు]] మరియు బాగా తెలివైనవి.
 
== భాషా విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/ఏనుగు" నుండి వెలికితీశారు