పెళ్ళి చేసి చూడు (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
17. "పోవమ్మ బలికావమ్మ" పింగళి నాగేంద్రరావు ఘంటసాల
# పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్ (గాయకులు: ఘంటసాల)
 
== శైలి, శిల్పం ==
సినిమా మొదటి సన్నివేశం నాటకంతో ప్రారంభం అవుతుంది. సినీ విమర్శకుడు, రచయిత కొడవటిగంటి కుటుంబరావు దీన్ని విశ్లేషిస్తూ "ఏ ఇతర సినిమా రచయితల కన్న కూడా చక్రపాణి తన కథకు బాగా నాంది చేయగలిగినట్టు కనిపిస్తాడు ...చిత్రంలో ప్రధానాంశం కూడా నాయికా నాయికలు ఆడే నాటకమే ...చిత్రంలో అణువణువునా నాటకం ఉంటూనేవుంది." అన్నాడు.
 
==మూలాలు==