పెళ్ళి చేసి చూడు (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
 
== శైలి, శిల్పం ==
సినిమా మొదటి సన్నివేశం నాటకంతో ప్రారంభం అవుతుంది. సినీ విమర్శకుడు, రచయిత కొడవటిగంటి కుటుంబరావు దీన్ని విశ్లేషిస్తూ "ఏ ఇతర సినిమా రచయితల కన్న కూడా చక్రపాణి తన కథకు బాగా నాంది చేయగలిగినట్టు కనిపిస్తాడు ...చిత్రంలో ప్రధానాంశం కూడా నాయికా నాయికలు ఆడే నాటకమే ...చిత్రంలో అణువణువునా నాటకం ఉంటూనేవుంది." అన్నాడు.<ref name="రచన ప్రతిభ గురించి కొకు">{{cite news |last1=కొడవటిగంటి |first1=కుటుంబరావు |title=సినిమా రచనలో ప్రతిభ |url=http://www.sathyakam.com/pdfImageBook.php?bId=12452&search_txt=kutumba#page/59 |accessdate=21 February 2019 |work=తెలుగు స్వతంత్ర |date=23 May 1952}}</ref>
 
==మూలాలు==