కస్తూరి శివరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
→‎మరణం: వ్యసనాలకు బానిస మూలంతో సహా
ట్యాగు: 2017 source edit
పంక్తి 37:
 
==మరణం==
శివరావు చరమదశచివరి మాత్రందశలో దయనీయంగావ్యసనాలకు గడిచిందిబానిస అయ్యాడు.<ref>{{Cite book|title=హాస్య నట చక్రవర్తి రేలంగి|last=టి. ఎస్|first=జగన్మోహన్|publisher=|year=|isbn=|location=|pages=95|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=26457#page/98}}</ref> అనారోగ్యంతో వుండి, శక్తి లేకపోయినా నాటకాల్లో వేషంవేస్తే గానీ పొట్ట గడిచేది కాదు. చివరిసారిగా [[1966]]లో అతను ఒక నాటకంలో వేషం వెయ్యడానికి [[తెనాలి]] వెళ్ళి, అక్కడే [[రైల్వే స్టేషను]]లోస్టేషనులో మరణించాడు. కొన్ని గంటల తరువాత ఎవరో ప్రయాణీకుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపట్టాడు. ఒకనాడు కారు సీటులో దర్జాగా కూచున్న శివరావు - నాలుగు కార్లు మెంటైన్ చేసిన శివరావు చివరకు అద్దె కారు డిక్కీలో పడి మద్రాసు చేరుకున్నాడు - మధ్యలో ఇబ్బందులు పడుతూ. వస్తూ వస్తూ ఎక్కడో కారు ఆగిపోవడంతో, మూడు రోజులపాటు ప్రయాణం చేసి శివరావు [[మృతదేహం]] ఇల్లు చేరుకుంది. సినిమా పరిశ్రమలోని అందరికీ అతని మరణ వార్త తెలిసింది. స్టార్‌డంలో లేడనో, గ్లామర్‌ లేదనో మొత్తానికి ఎరిగినవాళ్ళే చాలామంది ‘చివరిచూపు’ లకు రాలేదు. ఒకనాడు వేలాదిమంది అభిమానుల్ని వెంట పరుగెత్తించుకున్న శివరావు - నిర్మాతలను ఇంటి గుమ్మం ముందు గంటలు గంటలపాటు నిరీక్షీంప చేసుకున్న శివరావు - చివరి పయనంలో ఎవరి తోడూ లేకుండా దాదాపు ఒంటరిగానే వెళ్ళవలసి వచ్చింది. దానికి సాక్ష్యం "అంతటిస్థితినుంచి, ఎంతటి స్థితికి జారిపోయాడో పాపం!" అని జాలిపడుతూ, వెంట వెళ్ళిన ఆ ఏడుగురే!
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కస్తూరి_శివరావు" నుండి వెలికితీశారు