వెంకటాపురం మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వెంకటాపురం మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[ములుగు జిల్లా|ములుగు జిల్లాకు]] చెందిన మండలం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది.మరో 8 మండలాలతో పాటు వెంకటాపురం మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.<ref name=":0">{{Cite web|url=https://www.eenadu.net/mainnews/2019/02/17/59210/|title=మరో 2 కొత్త జిల్లాలు|accessdate=17 Feb 2019|website=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20190217034236/https://www.eenadu.net/mainnews/2019/02/17/59210/|archivedate=17 Feb 2019}}</ref> ఇది సమీప పట్టణమైన [[మణుగూరు]] నుండి 71 కి. మీ. దూరంలో ఉంది.
 
== గణాంకాలు ==
2011భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 31,765 - పురుషులు 15,384 - స్త్రీలు 16,381
 
== ఖమ్మం జిల్లా నుండి విలీనం. ==
==మండలంలోని గ్రామాలు==
లోగడ వెంకటాపురం ఖమ్మం జిల్లా, భద్రాచలం రెవిన్యూ డివిజను పరిధిలో ఉండేది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా తెలంగాణా ప్రభుత్వం 2016 లో నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు రెవిన్యూ డివిజను పరిధిలో వెంకటాపురం మండలాన్ని 72 గ్రామాలుతో చేర్చుతూ ది.1.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. <ref name="”మూలం”2">http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf</ref>
 
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
# [[పున్నెం వీరపురం (జెడ్)]]
"https://te.wikipedia.org/wiki/వెంకటాపురం_మండలం" నుండి వెలికితీశారు