ద్వారకా తిరుమల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 122:
 
కేశఖండన మొక్కు విధానం : ద్వారకాతిరుమలను దర్శించిన భక్తులు తలనీలాలు(తల వెంట్రుకలు) మొక్కుగా సమర్పించడం ఞక ఆనవాయితీగా వస్తున్నాది. వెంకటేశ్వరుడు పద్మావతీ దేవిని వివాహం చేసుకోవడానికి పూర్వం ఆశ్రమజీవనం గడుపుతున్నప్పుడు. తన ఆవు పాలు తాగుతున్నాడని ఒక పశువుల కాపరి కోపంతో కొట్టడంతో తలపై ఆ దెబ్బకు కొంత చర్మం కందిపోయి జుట్టు తొలగిపోయింది. ఈ సంఘటన వల్ల వెంకటేశ్వరుని దివ్యమంగళ రూపానికి చిన్న మచ్చలా అనిపించిందని గాంధర్య కన్య యువరాణి అయిన నీలాదేవి తన అపురూపమైన కొప్పునుంచి కొన్ని వెంట్రుకలను దేవదేవుని కోసం ఇచ్చిందట. నీలాదేవి గౌరవార్ధం భక్తులు ఇచ్చే మొక్కుకాబట్టి తల నీలాలు అంటారట. అట్టి మొక్కు తీచ్చుకునే ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అంటారు. [[File:Dwaraka-maharshi.jpg|thumb|ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ద్వారకా మహర్షి విగ్రహం]]
 
===ఆలయంలో సమస్యలు, లోపాలు===
* నూతనముగా నిర్మించిన కేశఖండనశాల భవనము ఆలయమునకు దూరముగా ఉండటము మరియు రోడ్డుకు అవతలివైపు ఏర్పాటు చేయుటవలన చాలా ప్రమాదకరము.
"https://te.wikipedia.org/wiki/ద్వారకా_తిరుమల" నుండి వెలికితీశారు