మేయర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మూలాల లంకెలు కూర్పు చేసాను
పంక్తి 1:
{{Inuse}}
 
 
నగర పరిపాలక సంఘంలకు,పట్టణ పురపాలక సంఘంలకు ఎన్నికలు ముగిసిన తదుపరి, ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశంలో, కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన వారు, వారిలోని ఒకరిని అధ్యక్షుడుగా ఎన్నుకున్నవారిని మేయర్ అంటారు.మొదటి గ్రేడు హైదరాబాద్, విజయవాడ (గ్రేటరు హోదా కలిగిన) లాంటి నగరపాలక సంస్థకు ఎన్నుకొనబడిన బడిన వ్యక్తిని నగరాధ్యక్షుడు నగర్ మేయరు అని, అలాగే మొదటి శ్రేణి పట్టణాలకు ఎన్నుకొనబడిన వ్యక్తిని పురపాలకాధ్యక్షుడు పట్టణ మేయర్ అని అంటారు.
 
== మేయర్ అధికారాలు, విధులు ==
మేయరు ఈ క్రింది అధికారాలు కలిగి ఉంటాడు.<ref>{{Cite web|url=http://centralapp.cdma.ap.gov.in:8082/CDMAAPTaxesInfo/NEW%20%20MUNICIPAL_COUNCIL_BOOK.pdf|title=మునిసిపల్ కార్పోరేషన్, మునిసిపల్ కౌన్సిలు సమావేశముల నిర్వహణ, వాటి కార్యకలాపాలు,నిబంధనలు, వాటి విధులు-అధికారాలు.}}</ref>
 
* మేయరు ఈ క్రింది అధికారాలు కలిగి ఉంటాడు.
* కార్పోరేషన్ ప్రతి సమావేశంనకు అధ్యక్షత వహించే అధికారం ఉంది.
* పదవిరీత్యా ప్రతి స్థాయీ సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
Line 13 ⟶ 11:
* సమావేశంలను నియంత్రించే అధికారం ఉంది.
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
 
* ఎన్నికైన పురపాలక ప్రతినిధుల శిక్షణా కరదీపిక (విషయ సూచిక 1-14 పేజీ సంఖ్య 41)
"https://te.wikipedia.org/wiki/మేయర్" నుండి వెలికితీశారు