చాగల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 114:
చాగల్లు పేరుతో రైల్వే స్టేషను ఉన్నా , అది ఈ ఊరికి చాలా దూరం ఉన్నది. కాబట్టే ఈ ఊరి వారెవరూ ఈ స్టేషను లో రైలు ఎక్కరు. ఈ ఊరికి [[పశివేదల]] స్టేషను దగ్గర. ప్రజలందరూ అక్కడ కి పోయి రైలు ఎక్కుతారు. చాగల్లు స్టేషను ను [[కుంకుడుమిల్లి]], [[చంద్రవరం]],[[మల్లవరం]] మరియు [[మార్కొండపాడు]] గ్రామాల ప్రజలు మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఈ స్టేషను ఆ గ్రామాలవారికే దగ్గర.
* ఈ ఊరికి అతి దగ్గరలో ఉన్న పట్టణాలు [[కొవ్వూరు]],[[రాజమండ్రి]],[[నిడదవోలు]].
 
==మండల గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 64,370 - పురుషులు 32,573 - స్త్రీలు 31,798
"https://te.wikipedia.org/wiki/చాగల్లు" నుండి వెలికితీశారు