మేయర్: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాల లంకెలు కూర్పు చేసాను
పంక్తి 10:
* సభలో చర్చకు వచ్చు విషయంలకు (అజండా) మేయరు అంగీకారం ఉండాలి.
* సమావేశంలను నియంత్రించే అధికారం ఉంది.
*సమావేశంలలో సభ్యుల ప్రవర్తన పూర్తిగా క్రమరహితంగా ఉన్నదని భావించిన పక్షంలో,వెంటనే ఆ సభ్యుడు లేదా సభ్యులను కార్పోరేషన్ సమావేశం నుండి బయటకు వెళ్లమని సూచించవచ్చు.
*ఎవరరైనా సభ్యుడు లేదా సభ్యులు 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆ విధంగా సమావేశం నుండి బహిష్కరించబడితే,ఆ సభ్యుడిని 15 రోజుల వ్యవధికి మించకుండా కార్పోరేషన్ సమావేశంలకు హాజరు కాకుండా సస్పెండ్ చేయవచ్చు.
*సస్పెండ్ చేయబడిన సభ్యుడు అందుకు తగిన క్షమాపణ కోరుతూ పత్రం సమర్పించిన పక్షంలో మేయర్ సంతృప్తి చెందినట్లయితే సస్పెండ్ చేసిన కాలవ్యవధిని తగ్గించే అవకాశం ఉంది.
*సమావేశంలలో తీవ్రమైన క్రమరాహిత్యం ఏర్పడిన సందర్బంలో మేయర్ సమావేశాన్ని మూడు రోజులకు మించకుండా నిలుపుదల చేయవచ్చు.
*ఒక కార్పోరేషన్ సభ్యునిగా మేయర్ అన్ని హక్కులు కలిగి ఉంటారు.కార్పోరేషన్ సభ్యునిగా ఎన్నిక కాబడిన సభ్యునిగా విశిష్టమైన ప్రత్యేక హక్కులు కలిగి ఉండి కార్పోరేషన్ సమావేశాలన్నింటిలోనూ ఓటు వేసే అర్హతను కలిగి ఉంటాడు.
*బడ్జెట్ లభ్యతనుబటే్
 
== మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మేయర్" నుండి వెలికితీశారు