విజ్జేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 100:
కాటన్ దొర చేత నిర్మించబడ్డ ఆనకట్ట ఉంది. దీనిని భారత ప్రభుత్వం 1980లో ఆధునీకరించింది.
స్థల పురాణము : [[మహభారత]] కాలములో, అర్జునుడు భారత సంగ్రామంలో విజయము సాధించి మార్గ మధ్యంలో ఈ గ్రామమందు శివ లింగాన్ని ప్రతిష్ఠించాడని, అందులకే, ఈ గ్రామానికి విజయేశ్వరము అని నానుడీ.
 
==చేరుకొనే విధానం==
ఈ గ్రామం [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] వయా [[వాడపల్లి(ఆత్రేయపురం మండలం)|వాడపల్లి]] వెళ్ళే మార్గంలో వస్తుంది. తరచూ [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] నుండి బస్సు సదుపాయం ఉంది. [[ధవళేశ్వరం]] నుండి బ్రిడ్జి మీదుగా విజ్జేశ్వరం చేరుకోవచ్చు
2,06,418

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2604616" నుండి వెలికితీశారు