"కిరీటి దామరాజు" కూర్పుల మధ్య తేడాలు

→‎నేపథ్యం: మూలం చేర్పు
(→‎కెరీర్: వివాదం)
ట్యాగు: 2017 source edit
(→‎నేపథ్యం: మూలం చేర్పు)
ట్యాగు: 2017 source edit
 
== నేపథ్యం ==
కిరీటి 1986, జనవరి 13 న హైదరాబాదులో జన్మించాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. తల్లి గృహిణి. ఇతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి దాకా సెయింట్ పాల్ హైస్కూల్లో చదివాడు.<ref>{{Cite web|url=http://crazum.com/kireeti-damaraju/|title=Kireeti Damaraju Family, Father, Mother, Sister, Bio & Images|date=19 June 2018|accessdate=23 February 2019|website=crazum.com}}</ref> ఎస్. ఆర్. ఎం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. హైదరాబాదులోని మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి [[హైదరాబాదు]], [[బెంగుళూరు|బెంగళూరు]]లో ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూనే బెంగుళూరులోని కొన్ని నాటక సమాజాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో నటించేవాడు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారాడు.
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2604702" నుండి వెలికితీశారు