మేయర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నగర పాలక సంఘంలకు,పట్టణ పురపాలక సంఘంలకు [[ఎన్నికలు]] ముగిసిన తదుపరి, ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశంలో, కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన వారు, వారిలోని ఒకరిని [[అధ్యక్షుడు]]<nowiki/>గా ఎన్నుకున్నవారిని [[మేయర్ (అయోమయ నివృత్తి)|మేయర్]] అంటారు.

అలాగే మరొకరిని ఉపాధ్యక్షుడుగా ఎన్నుకున్నవారిని [[డిప్యూటీ మేయర్]] అంటారు.

మొదటి గ్రేడు [[హైదరాబాద్ మహానగర పాలక సంస్థ|హైదరాబాద్]], [[విజయవాడ నగర పాలక సంస్థ|విజయవాడ]] (గ్రేటరు హోదా కలిగిన) లాంటి [[నగర పాలక సంస్థలు|నగరపాలక సంస్థ]]<nowiki/>కు ఎన్నుకొనబడిన బడిన వ్యక్తిని నగరాధ్యక్షుడు లేదా నగర్ మేయరు అని, అలాగే మొదటి శ్రేణి పట్టణాలకు ఎన్నుకొనబడిన వ్యక్తిని పురపాలకాధ్యక్షుడుపురపాలక అధ్యక్షుడు లేదా పట్టణ మేయర్ అని అంటారు.<ref>{{Cite web|url=https://cgg.gov.in/core/uploads/2017/07/Induction-Training-Programme-for-mayors-municipal-Chairpersons-TElugu.pdf|title=ఎన్నికైన పురపాలక సంఘం ప్రతినిధుల శిక్షణా కరదీపిక{{!}} (1.13.1 (పేజి సంఖ్య.42}}</ref>
 
 
== మేయర్ అధికారాలు, విధులు ==
మేయరుమేయర్ ఈ క్రింది అధికారాలు కలిగి ఉంటాడు.<ref>{{Cite web|url=http://centralapp.cdma.ap.gov.in:8082/CDMAAPTaxesInfo/NEW%20%20MUNICIPAL_COUNCIL_BOOK.pdf|title=మునిసిపల్ కార్పోరేషన్, మునిసిపల్ కౌన్సిలు సమావేశముల నిర్వహణ, వాటి కార్యకలాపాలు,నిబంధనలు, వాటి విధులు-అధికారాలు.}}</ref>
* కార్పోరేషన్ ప్రతి సమావేశంనకు అధ్యక్షత వహించే [[అధికారం]] ఉంది.
* పదవిరీత్యా ప్రతి స్థాయీ సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/మేయర్" నుండి వెలికితీశారు