గరికిపాటి నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ గరికపాటి నరసింహారావు ను గరికిపాటి నరసింహారావు కు దారిమార్పు ద్వారా తరలించారు: సరైన పేరు
ప్రవేశిక రాశాను
పంక్తి 31:
}}
 
'''గరికిపాటి నరసింహారావు''' తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశాడు. వాటిలో: ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వందలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశాడు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశాడు. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి.
'''గరికిపాటి నరసింహారావు''' అవధానిగా, ఉపన్యాసకుడిగా సుప్రసిద్ధుడు.
==జీవిత విశేషాలు==
నరసింహారావు [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెంటపాడు]] మండలం [[బోడపాడు (పెంటపాడు)|బోడపాడు]] అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు [[1958]], [[సెప్టెంబర్ 14]]వ తేదీకి సరియైన [[విలంబి]] నామ సంవత్సరం [[భాద్రపద శుద్ధ పాడ్యమి]]నాడు జన్మించాడు. ఇతడు ఎం.ఎ., ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశాడు. ఇతని భార్య పేరు శారద. ఇతనికి ఇద్దరు కొడుకులు. వారికి తన అభిమాన రచయితల పేర్లు [[శ్రీశ్రీ]], [[గురజాడ]] అని నామకరణం చేశారు. ప్రస్తుతం [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]]<nowiki/>లో స్థిరపడ్డారు.
 
 
==అవధానాలు==
Line 54 ⟶ 55:
# శతావధాన విజయం (101 పద్యాలు)
==టి.వి.కార్యక్రమాలు==
ఇతడు అనేక టి.వి.ఛానళ్లలో కార్యక్రమాలు నిర్వ (హించాడు)హిస్తున్నాడునిర్వహించాడు. వాటిలో కొన్ని:
# ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతిలో '''నవజీవన వేదం'''
# ఓం టి.వి. (సి.వి.ఆర్.స్పిరిట్యుయల్)లో '''రఘువంశం'''