గరికిపాటి నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

ఏయే అక్షరాలు పృచ్ఛకుడు నిషేధించాడో, ఆ ఇబ్బందులు అవధాని ఎలా ఎదుర్కున్నాడో పద్యంలో కనిపించదు, కాబట్టి అనవసరం
→‎ఆశువు: నాలుగు పద్యాలు మటుకు వదిలేశాను
పంక్తి 116:
 
===ఆశువు===
* యంత్ర పరికరాలతో విశ్వశోధన చేసి మరో గురుగ్రహాన్ని కనుక్కున్నారు. ఆ సూర్య,గురుగ్రహాల సంభాషణని ఆశువుగా
::సౌరమండలంబు సహచారి గురుగాంచి
::తారలేగెనంచు తరలి నవ్వె
::తిరుగ తిరుగ తాను గురుడౌనొ శిష్యుడో
::తిరుగ వలదటంచు తిరిగి చెప్పె
 
::తిరిగి చెడ్డవాడ గురుడనేమందునో
::గగనమునకు రాజు గాంచ నీవె
::తిరిగి కాళ్ళు లాగె తిరుగలులైపోయె
::నన్ను చూడకయ్య కన్న తండ్రి!
 
* కుండలాలతో, గండ పెండేరాలతో, కళ్ళద్దాలతో, పట్టు పంచెలతో సర్వాలంకారాలతో ఉన్న అవధానిని కలలో చూసి, దిగ్గున లేచిన రసజ్ఞుని పరిస్థితి
Line 141 ⟶ 131:
::సుధలీనేలను రోగ రూపమున సంక్షోభమ్ము పుట్టించునో
::వధువుల్లేకనె లగ్నముల్‌కుదిరె ఏ వైనాలు చూపింతురో
==ఆధారాలు==
==రచనల నుండి ఉదాహరణ==
'''<big>ప్రొద్దుటి వాన</big>'''
<poem>
మ|| తనసౌందర్యము చుట్టి చూచుకొనియెన్ ధాత్రీమహాదేవి; చెం
::తనె తచ్చాడుచునున్న చందురునిపై ధావళ్యపుందాడి; నూ
::తన దేశమ్ములు చూచుకోరికను పంతాలాడుచున సాగుచుం
::డిన వన్వేషక పక్షులీ జగతి నిండెన్ బాలభానుప్రభల్
 
మహాస్రగ్ధర|| ఇరులన్ ఛేదించివైచెన్ హిమమును కలచెన్ హ్రీయుతాబ్దమ్ము జేరెన్
:::::సరసంబాడం దొడంగెన్ జడను ముడిపడెన్ జక్కవల్ నిక్కిచూడన్
:::::వరుసన్ రేకుల్ కదిల్చెన్ పరువముల గనెన్ ఖానవీయ ప్రతాపం
:::::బరుదౌ ఆనందమందే అమృతము కురిసెన్ హస్తముల్ చాపివైచెన్
 
తరళము|| తరుణికాంతుల ధారుణీసతి తళ్కుబెళ్కుల గుల్కగా
:::: మెరుపుదాగిన మేఘమాలకు మేను కంపర మెత్తెనో
:::: నిరసనమ్మును చూపె నీరద నీలవస్త్రము లంతటన్
:::: ధరణి యందము నీరుగార్చగ ధారలన్ గురిపించెడిన్
 
చం|| ఒక జడివానవచ్చె, తెగహోరు హడావుడి చేయజొచ్చె, దీ
::నికి నొక వేళ లేదనెడి నిందలకింకను హెచ్చె, భూమి కాం
::తకు సుమగంధయుక్తమగు స్నానము కాన్కగనిచ్చె, కొంతవే
::డుక యగుగాని దీనను చెడున్ పనులన్నియు బద్ధకించినన్
 
సీ|| కళ్ళాపి చల్లెడి కర్మ తప్పినదని
::::పనికత్తె లింత సంబరము పడగ
::తడిసిన చోటనే పడావేసితని తిట్ట
::::దినపత్రికా దూత దిగులుపడగ
::మా బడికీపూట పోబనిలేదని
::::పాకబడి భడవ పరవశింప
::నడువ వెళ్ళిన వారు నడుమ వానకు చిక్కి
::::పరువెత్తలేక ఇబ్బంది పడగ
 
గీ|| ఇంతగా మొత్తుచుంటి విదేమి కర్మ
::ప్రొద్దువా? ముద్దువా? పొమ్ము, పోకయున్న
::పద్యవర్షమ్ము నీపని పట్టు నింక
::అనగ శాంతించె నాహ! నేననగ నేమి?
 
ఉ|| ప్రొద్దున వచ్చు వానయును, ప్రొద్దుమలగంగ వచ్చు చుట్టమున్
::వద్దనియన్న పోరనెడి వాక్యము దబ్బరచేసి, వాన తా
::నెద్దరి కేగెనో! ఎవరి యిండ్లను దూరెనొ తిట్ల వర్షమై!
::ముద్దుల ఊర్మికూన మొగముంగన నేను మహాబ్ధి జేరితిన్
::::::('''సాగరఘోష''' కావ్యం నుండి)
</poem>
 
==ఆధారాలు==
# {{Citation|author=ఎ. రామలింగశాస్త్రి|title=Rich entertainer|url=http://www.thehindu.com/thehindu/fr/2005/11/11/stories/2005111101800200.htm|accessdate=17 December 2014|work=ది హిందూ|date=నవంబర్ 11,2005}}
# {{Citation|author=ఈరంకి వెంకటకామేశ్వర్|title=తెలుగుతేజోమూర్తులు|url=http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec12/telugutejomurthulu.html|website=సృజన రంజని అంతర్జాల తెలుగు మాసపత్రిక|publisher=సిలికానాంధ్ర|accessdate=17 December 2014}}