రహదారి ప్రమాదం: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ రహదారి ప్రమాదము ను రహదారి ప్రమాదం కు దారిమార్పు ద్వారా తరలించారు: మెరుగైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:UAE traffic junction safety caution.jpg|right|thumb|200px301x301px|[[యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్]]‌లో ప్రమాదాలకు గురైన కొన్ని కార్లను రహదారి కూడలి వద్ద ప్రదర్శించుతున్నారు. ప్రయాణీకులలో భద్రత అవసరం పట్ల అవగాహనను పెంచడానికి ఇలా చేస్తున్నారు|alt=]]
 
'''రహదారి ప్రమాదాలు (Road accidents),''' [[రహదారి]] మీద సంభవించే [[ప్రమాదాలు|ప్రమాదాలును]] రహదారి ప్రమాదాలు అంటారు.రహదారి ప్రమాదాలలో సాధారణంగా [[వాహనాలు]] ఒకదానినొకటి గాని, లేదా రహదారి మీద నడిచే పాదాచారుల్ని లేదా జంతువుల్ని 'డీకొట్టి' ద్వారా జరుగతాయి.రహదారి ప్రమాదాల వలన రహదారి మీద ప్రయాణించే ప్రయాణికులకు, జంతువులుకు [[గాయాలు]], కొన్ని సందర్బాలలో [[మరణం|మరణాలు]] సంభవిస్తాయి.వాహనాలకు నష్టం జరుగు సందర్బాలు ఉంటాయి.
'''రహదారి ప్రమాదాలు''' (Road accident) [[రహదారి]] (Road) మీద సంభవించే [[ప్రమాదాలు]] (Accidents).
 
== ఇందుకు గల కారణాలు ==
రహదారి ప్రమాదాలలో [[వాహనాలు]] ఒకదానినొకటి గాని, లేదా రహదారి మీద నడిచే పాదాచారుల్ని లేదా జంతువుల్ని ఢీకొని తద్వారా [[గాయాలు]], ఆస్తినష్టం లేదా [[మరణం]] సంభవించిన సంఘటనలు.
 
== కారణాలు ==
=== చోదకుని వైఫల్యాలు ===
[[ఫైలు:Hermosa Beach wrning.jpg|left|thumb|250px220x220px|ఒక నిముషం సమయం ఆదాచేయడం ఇంతదాకా తెస్తుందని ఒక హెచ్చరిక|alt=]]
రహదారి మీద వాహనాలు నడిపే వ్యక్తుల సామర్థ్యం వారి యొక్క భౌతిక మరియు, మానసిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. పరిశోధనలు ద్వారా గుర్తించిన కొన్ని ముఖ్యమైన కారణాలుట <ref name = trl0>{{cite web | url = http://www.dft.gov.uk/pgr/roadsafety/research/rsrr/theme3/ | title = Research projects, Theme 3: Impairment | edition = Policy, guidance and research | publisher = UK [[Department for Transport]] | accessdate = 2008-01-01 }}</ref> కొన్ని ముఖ్యమైన కారణాలను గుర్తించాయి:
 
[[ఫైలు:Escort wreck 006.jpg|right|thumb|250px220x220px|ప్రమాదానికి గురైన ఒక కారు|alt=]]
* [[దృష్టి లోపాలు]] లేదా, [[శారీరికశారీరీక వైకల్యాలు]] - ఈ కారణాల వలన జరిగే ప్రమాదాలను నివారించడానికి చాలా అధికార సంస్థలు విపులమైన పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొన్ని విధాలైన వైకల్యాలున్నవారు తమకు అనుగుణంగా వాహనాలలో ప్రత్యేకమైన మార్పులు చేసుకోవలసి ఉంటుంది;
* [[వృద్ధాప్యం]] - ఈ కారణాల వలన జరిగే ప్రమాదాలను నివారించడానికి అధికార సంస్థలు ఒక వయసు మించిన చోదకులు తిరిగి పరీక్షలకు హాజరు కావలసి ఉంటుంది. వేగం, దృష్టి సునిశితలను ప్రత్యేకంగా పరీక్షిస్తుంటారు. ;
* [[అలసట]] - ఆపకుండా ఎక్కువ దూరం వాహనాన్ని నడపడం, నిద్రలేమి, ఇతర కారణాలవలన అలసట వంటివాటి వలన చోదకుని ఏకాగ్రత దెబ్బ తింటుంది. కనుక ప్రతి రెండు గంటల తరువాత కనీసం 15 నిముషాలు విశ్రాంతి తీసుకోవడం మంచిదని అంటారు.
* [[మద్యపానం]] వంటి మత్తు పదార్ధాల సేవనం. ;
* కొన్ని [[మందు]]ల వాడకం - ఉదాహరణకు [[జలుబు]], [[జ్వరం]], వంటి నొప్పులు వంటి అనారోగ్యాలకు వాడే మందులు మత్తును కలుగజేస్తాయి.
{{clear}}
[[ఫైలు:Hermosa Beach wrning.jpg|left|thumb|250px|ఒక నిముషం సమయం ఆదాచేయడం ఇంతదాకా తెస్తుందని ఒక హెచ్చరిక]]
[[ఫైలు:Escort wreck 006.jpg|right|thumb|250px|ప్రమాదానికి గురైన ఒక కారు]]
{{clear}}
 
== మూలాలు ==
ర‌‌హదారి
{{మూలాలు}}
ప్రమాదాలు]]
<references />
 
== వెలుపలి లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/రహదారి_ప్రమాదం" నుండి వెలికితీశారు