"కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎అమలులో గల పట్టణాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB)
{{col-begin}}
{{col-4}}
* 1. [[అహ్మదాబాద్]]
* 2. [[అలహాబాద్]]
* 3. [[బెంగళూరు]]
* 4. [[భోపాల్]]
* 5. [[భువనేశ్వర్]]
* 6. [[కోల్‌కాతా]]
* 7. [[చండీగఢ్]]
{{col-4}}
* 8. [[చెన్నై]]
* 9. [[డెహ్రాడూన్]]
* 10. [[ఢిల్లీ]]
* 11. [[గౌహతి]]
* 12. [[హైదరాబాదు]]
* 13. [[జబల్పూర్]]
* 14,. [[జైపూర్]]
{{col-4}}
* 15. [[జమ్ము]]
* 16. [[కాన్పూర్]]
* 17. [[లక్నో]]
* 18. [[మీరట్]]
* 19. [[ముంబై]]
* 20. [[నాగపూర్]]
* 21. [[పాట్నా]]
{{col-4}}
* 22. [[పూణే]]
* 23. [[రాంచి]]
* 24. [[షిల్లాంగ్]]
* 25. [[తిరువనంతపురం]]
{{col-4}}
{{col-end}}
 
== వివిధ శాఖలు మరియు వైద్యుల వివరణ ==
సి‌జి‌హెచ్‌ఎస్ లో వైద్య నిపుణులు కొద్దివిభాగాలకు సంబంధించినారే ఉన్నారు. కార్డియాలిజీ, యూరోలజీ, నెఫ్రాలజీ, నూరోలజీ, ఆర్థోపెడిక్, పేడిర్యాటిక్స్ వంటి విభాగాలకు వైద్యానిపుణులే లేరు. పత్రికలలో ప్రకటించినా ఎవారూ ఆసక్తిచూపటంలేదు. కార్పొరేట్ ఆసుపత్రులలో ఆకార్షణీయమైన జీతభత్యాలు ఇస్తుంటటంతోఎవరూ సి‌జి‌హెచ్‌ఎస్ లో పనిచేయుటకు ఏమాత్రం ఆసక్తి చూపటంలేదు. ఈపరిస్థితుల్లో ప్రతిదానికి నిమ్స్ కి పోలీక్లినిక్ బీగుంపెటకుపెన్శ్నర్స్ను పంపేవారు. సుమారు25, 30 కి మీ దూరంలో వున్న ఈరెండు చోట్లకు వందల రూపాయలు ఆటోచార్జీలు ఇచ్చి విపరీత మైన రద్దీ మార్గంలో దుమ్ము, ధూళి పీలుస్తూ గంటలతరబడి ప్రయాణంచేయటంలో ఆరోగ్యం క్షీణిస్తోంది కనుక దగ్గరలో వుండే అధీకృతాహాస్పిటల్స్ కు పంపమని ఇక్కడి అధికారులను మరియు సి‌జి‌హెచ్‌ఎస్ డిల్లిలో వున్న వున్నతాధికారులకు అనేకవిన్నపములు పంపినా స్పందనలేదు. దీనితో డిస్పెంసరి 12 నుండి వైద్య సదుపాయం పోండుతున్న 1828 మంది పదవీవిరమణ చేసిన. 627 స్వాతంత్ర్యసమరయోడులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సేనియర్ సిటిజన్స్ ఫోరం హైదరాబాదులోని మానవహక్కులసంఘానికి (హెచ్‌ఆర్‌సి) ఒక విజ్ఞాపనపత్రం అందజేశాము. వైద్య పరీక్షలపేరుతో సుదూర ప్రాంతాలకు పంపటంవలన వయోవృద్ధుల మైన మేము రాజ్యాంగము ప్రసాదించిన జీవించేహక్కు ఆరోగ్యహక్కు కోల్పోతున్నామని అందులోనుదహరించాము. మావాదనలను అంగీకరించిన మానవహక్కులసంఘం దిస్పెంసరి 12 లో వున్న ప్రత్యేక పరిస్తుతుల కరణంగా వయోవృద్దులను దగ్గరలోని అధీకృత హాస్పిటల్సుకేపంపాలి ఆదేశించారు. డిల్లిలోని సి‌జి‌హెచ్‌ఎస్ ఉన్నతాధికారులకు దీనితో చలనం వచ్చింది. హెచ్‌ఆర్‌సి ఆదేశాలను అమలుచేసి కార్యాచరణ ప్రణాళిక (''action taken report'') పంపవలసిందిగా ఆదేశించారు. పైయాధికారుల ఆదేశాలను భేఖాతరుచేయుటలో ఫోరూమ్ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశాము. వాదోపవాదనలను విన్న పిదప వయోవృద్దులను దగ్గలోని అధీకృత హాస్పటల్స్ కు మాత్రమే పంపాలని వుత్తర్వులను జారీచేసింది . హైకోర్టుబెంచిముందు ప్రభుత్వ న్యాయవాడిచేత ఒకాసత్యాన్ని పలికించింది. ఇంతకుముందే ఎడ్ ఒక సర్కులర్ పండినట్లు చెప్పించింది. ఆ పత్రం ఏమిటో గాని వివరాలుఏమిటో ఈరోజుకు ఫోరం తరపున న్యాయవాదికీ గాని మాకుగాని అందలేదు. ఈమధ్యనే డైరెక్టర్ సి‌జి‌హెచ్‌ఎస్ ఢిల్లీ, హైకోర్టు జెడ్జిమెంట్ కాపీని ఎడి బిగుంపెటకు పంపుతూ హైకోఉర్ట్ ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. ఈలోపున ఫోరుంతరపు న్యాయవాది ఒకనోటీసు పంపుతూ హైకోఉర్ట్ ఉత్తర్వులను అమలుచేయకపోతే కోర్టు ధిక్కార పిటిషన్ను వేయాల్సివస్తుందని హేచ్చరించారు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2605568" నుండి వెలికితీశారు