చంద్ర సిద్ధార్థ: కూర్పుల మధ్య తేడాలు

వ్యక్తిగత అభిప్రాయాల తొలగింపు, సమాచార పెట్టెలో తల్లిదండ్రుల వివరాలు, చిన్న అక్షర దోషాల సవరణ
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 6:
| birth_date =
| birth_place =
| father = పూర్ణచంద్రరావు
| mother =శకుంతలాదేవి
| nationality = భారతీయుడు
| residence = [[హైదరాబాదు]], [[ఆంధ్రప్రదేశ్]], భారతదేశం
Line 18 ⟶ 20:
| years_active =
}}
'''చంద్ర సిద్దార్థ ''' ప్రముఖ [[తెలుగు]] సినీ [[దర్శకుడు]] మరియు నిర్మాత . ఇతని చిత్రాలు వ్యాపారాత్మక విలువలకు దూరంగా ఉంటాయి. మానవ సంబంధాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతద దర్శకుల [[శైలిక|శైలి]]<nowiki/>కి భిన్నమైనది ఇతని శైలి.
 
==నేపధ్యము==
చంద్ర సిద్దార్థ, పూర్ణచంద్రరావు మరియు శకుంతలాదేవి దంపతులకు జన్మించాడు. [[పాఠశాల|బడి]]<nowiki/>లోబడిలో ఉండగానే చిత్రలేఖనంలో, సృజనాత్మక రచనల్లో అనేక అవార్డులు అందుకున్నాడు. దాంతో ఆయన సృజనాత్మక రంగంలోనే రాణించాలనుకున్నాడు.<ref name=sakshi>{{cite web|last1=కె.|first1=క్రాంతి కుమార్ రెడ్డి|title=తొలియత్నం: ఆ విషయంలో నేనెప్పటికీ గిల్టీగా ఫీలవుతుంటా!|url=http://www.sakshi.com/news/funday/i-feel-guilty-in-that-manner-chandra-siddhartha-69115|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=10 November 2016}}</ref> [[హైదరాబాదు]] [[నిజాం కళాశాల]]లో విద్యనభ్యసించాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి [[తెలుగు]] సాహిత్యంలో పట్టభద్రుడయ్యాడు. దర్శకుడు [[ఉప్పలపాటి నారాయణరావు]] దగ్గర [[జైత్రయాత్ర]] చిత్రానికి గాను సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత నిరంతరం అనే చిత్రన్నిచిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం [[మలేషియా]]లో నిర్వహించిన [[భారతీయ సినిమా|భారతీయ]] చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడింది.
 
==పురస్కారములు==
Line 38 ⟶ 41:
*నిరంతరం
*హౌస్‌ఫుల్
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/చంద్ర_సిద్ధార్థ" నుండి వెలికితీశారు