వికీపీడియా:నిర్ధారత్వం: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ వికీపీడియా:నిర్ధారింప తగినది ను వికీపీడియా:నిర్ధారత్వం కు తరలించారు: మరింత సరైన...
పంక్తి 5:
{{policylist}}
 
ఏదైనా విషయాన్ని వికీపీడియాలో వ్రాయవచ్చునా అనే సమస్యకు ప్రామాణికత - '''నిజం మాత్రమే కాదు, నిర్ధారింప తగినది''' (verifiability, not truth). అంటే వికీపీడియాలో ఉంచిన విషయాలు ఇంతకు ముందే విశ్వసనీయమైన ప్రచురణలలో వెలువడి ఉండాలి. ఇది నిజం అనుకుంటే చాలదు. ముఖ్యంగా వివాదాస్పదం కావచ్చుననిపించే విషయాలకు, లేదా ఇతరులు ప్రశ్నించిన విషయాలకు విశ్వసనీయమైన మూలాలు చూపడం చాలా అవుసరం. అలా చూపలేని పక్షంలో ఆ విషయాలను తొలగించాలి ({{tl|fact}} (ఆధారం అనగాచూపాలి {{fact}}అని వస్తుంది) అనే మూస తగిలించి వదిలేస్తే చాలదు.)
 
[[వికీపీడియా:నిర్ధారింప తగినది]] అనేది వికీపీడియా రచనలకు వర్తించే మూడు మౌలిక సూత్రాలలో ఒకటి. తక్కిన రెండు [[వికీపీడియా:తటస్థ దృక్కోణం]] మరియు [[వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం]] - ఈ మూడు సూత్రాలు వికీపీడియాలో ఉంచదగిన విషయం మౌలిక పరిధులను నిర్దేశిస్తాయి. ఈ మూడు సూత్రాలను దేనికదే విడివిడిగా కాక '''సంయుక్తంగా, విచక్షణతో''' అమలు చేయాలి.