"చర్చ:రావులకోల్లు వెంకట్ పండిత్" కూర్పుల మధ్య తేడాలు

→‎నాయీబ్రాహ్మణ: కొత్త విభాగం
ట్యాగు: 2017 source edit
(→‎నాయీబ్రాహ్మణ: కొత్త విభాగం)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
::మీరు [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]], [[వాడుకరి:Ravulakolluvenkat|రావులకోల్లు వెంకట్]] అనే రెండు వాడుకరి పేర్లతో నాయీబ్రాహ్మణులకు సంబంధించిన వ్యాసాలలో మూలాలు లేని అంశాలను చేర్చడం, ఉన్న విషయాలను తొలగించడం నిరంతరంగా చేస్తున్నారు. ఆ వ్యాసంలో మూలాలు లేని వాక్యాలు తొలగించబడతాయి. మీరు {{tl|మూలాలు లేవు}}, {{tl|మూలాలు సమీక్షించండి}} వంటి మూసలను ఎన్నిసార్లు మేము చేర్చినా వాటిని తొలగిస్తున్నారు. నిర్మాణాత్మకంగా లేని మార్పుల యుద్ధం జరుగుతున్నందున, వాండలిజం జరుగుతున్నందున ఆ వ్యాసాన్ని సంరక్షించితిని.
::అదే విధంగా [[ఆయనే ఉంటే మంగలెందుకు]] వంటి సామెతలపై మీ అభిప్రాయాలను ఆ వ్యాస చర్చాపేజీలో రాయకుండా దానిని [[వికీపీడియా:పనికమాలిన సమేత]] కు తరలించారు. [[కౌండిన్యులు]] వ్యాసాన్ని [[వాడుకరి చర్చ:కౌండిన్యులు]] అనే పేరుకు తరలిస్తున్నారు. వ్యాసాలలో సమాచారాన్ని తొలగించుట, అనవసర అంశాలను చేర్చుట, అనవసర దారిమార్పులు వంటి కార్యక్రమాలను చేస్తున్న మీరు మీ థోరణి మార్చుకొననిచో మీపై కూడా నిరోధం విధించబడుతుంది.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 02:44, 7 ఫిబ్రవరి 2019 (UTC)
 
== నాయీబ్రాహ్మణ ==
 
నాయీబ్రాహ్మణ వికీపీడియా లాక్ తీయగలరు. వ్యాసం సవరించవలసిన అవసరం ఉంది [[వాడుకరి:Nayeevaidya|Nayeevaidya]] ([[వాడుకరి చర్చ:Nayeevaidya|చర్చ]]) 07:26, 25 ఫిబ్రవరి 2019 (UTC)
583

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2606051" నుండి వెలికితీశారు