"దివ్యభారతి" కూర్పుల మధ్య తేడాలు

చి
దివ్యభారతి [[హిందీ]], [[ఆంగ్లము]], [[మరాఠీ]] భాషలు బాగా మాట్లాడగలిగేది. ఈమె తొలినాళ్ళలో బొద్దుగా, బొమ్మలా అందంగా ఉండటం అందరినీ ఆకర్షించిన విషయం.
ఈమె ముంబైలోని జుహూలోని మాణెక్‌జీ కోఆపరేటివ్ హైస్కూల్ లో చదువుకుంది. నటనారంగంలోకి వచ్చే ముందు 9వ తరగత్ వరకు విద్యను పూర్తి చేసింది.<ref>{{cite news|url=http://divyabharti.tumblr.com/biography|title= అర్లీ లైఫ్ ఆఫ్ దివ్యభారతి|accessdate=28 July 2012}}</ref>
==వ్యక్తిగత జీవితం==
షోలా ఔర్ షబ్‌నం సినిమా షూటింగ్ సమయంలో గోవింద ద్వారా దివ్యభారతికి దర్శక-నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా పరిచయమయ్యాడు. వీరి పెళ్ళి 10 మే 1992న జరిగింది. ఈ పెళ్ళి రహస్యంగా సాజిద్ స్వగృహంలో కేవలం దివ్యభారతి, సాజిద్, ఒక కాజీ, దివ్యభారతి కురులను అలంకరించే స్నేహితురాలు సంధ్య, సంధ్య భర్త సమక్షంలో జరిగింది. <ref name=ht>{{cite news|author1=రోష్మిలా భట్టాచార్య|title=టూ యంగ్ టు డై|url=http://www.hindustantimes.com/entertainment/too-young-to-die/story-YJq1kkah1FcCqZSn7aDCsK.html|accessdate=14 June 2016|work=హిందుస్తాన్ టైంస్|date=24 April 2011}}</ref>
 
== దివ్యభారతి నటించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2606167" నుండి వెలికితీశారు