"గోండి (భాష)" కూర్పుల మధ్య తేడాలు

(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కీ → కీ , → (2), , → , (28) using AWB)
'''గోండు భాష''' : [[ఆదిలాబాదు]] మరియు [[బస్తర్]] జిల్లాల్లో [[గోండు]] గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే [[కొలాములు]] తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు. [[ప్రధాన్‌లు|ప్రధాన్‌]] వంటి ఇతర గిరిజన జాతులకు కూడా ఇదే మాతృభాష.
[[File:All smiles 6 x 4.JPG|thumb|right|గోండు విద్యార్థులు]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2606507" నుండి వెలికితీశారు