500, 1000 రూపాయల నోట్ల రద్దు: కూర్పుల మధ్య తేడాలు

చి 117.206.235.212 (చర్చ) చేసిన మార్పులను Pavan santhosh.s చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 11:
==రద్దు ద్వారా సమస్యలు, ఇబ్బందులు==
ప్రయాణాల్లో, హొటల్స్, ఇతర వ్యాపార లావాదేవీల్లో పెద్ద నోట్ల వలన అనేక సమస్యలు ఇబ్బందులు తలెత్తాయి.
 
== సంబంధిత చర్యలు ==
పెద్ద నోట్ల రద్దు తర్వాత [[ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన]] ప్రవేశ పెట్టారు. నోట్ల రద్దు ద్వారా చలామణిలోకి తీసుకురాదలిచిన డబ్బుకు అప్పటివరకూ పన్ను చెల్లించనట్టైతే భారీ ఎత్తున పన్ను వేయడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం ద్వారా వెల్లడి చేసిన డబ్బులో 50 శాతం ప్రభుత్వం పన్నుగా, జరిమానాగా, గరీబ్ కళ్యాణ్ సెస్ రూపంలో తీసుకుంటుంది. మిగతా 50 శాతంలో 25 శాతం వడ్డీలేని డిపాజిట్ గా నాలుగు సంవత్సరాల పాటు పెట్టాలి.<ref name="ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన (పీఎంజీకేవై)">{{cite news|last1=ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన|title=ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన (పీఎంజీకేవై)|url=http://www.eenadu.net/budget-2018/budget-news.aspx?article=stories24|accessdate=14 February 2018|agency=www.eenadu.net|publisher=ఈనాడు}}</ref>
 
==మూలాలు==