ఎయిడ్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 129:
 
=== ఎయిడ్స్ ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల వేతన సెలవు ===
ఎయిడ్స్ వ్యాధితో బాధపడే ప్రభుత్వ ఉద్యోగులు 18 నెలలపాటు వేతనంతో కూడిన సెలవు పొందే వేసులుబాటును తమిళనాడు ప్రభుత్వం కల్పించింది.ఇప్పటి వరకు క్యాన్సర్, టీబీ, గుండె, మూత్రపిండాలు, నేత్ర సంబంధిత శస్త్రచికిత్సలకు మాత్రమే వేతనంతో కూడిన దీర్ఘకాలిక సెలవు మంజూరు చేసేవారు.ఎయిడ్స్ కలిగిన ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు, ప్రభుత్వం వారితో ఉందన్న భావన కలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. (ఈనాడు తేదీ:27.9.2009)
 
=== పులిరాజా ప్రచారోద్యమం ===
{{Main|పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?}}
పులిరాజా ఎవరు? అన్న ప్రశ్నతో 2003లో పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ (పీ.ఎస్.ఐ.) అన్న సామాజిక సేవా సంస్థ ఈ అడ్వర్టైజ్మెంట్ [[విశాఖపట్నం|విశాఖపట్టణం]]<nowiki/>లో ప్రారంభించింది. క్రమేపీ ఇదొక సంచలనాత్మకమైన ప్రశ్నగా ప్రజల్లో కుతూహలాన్ని రేకెత్తించింది. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అంటూ తర్వాత సాగిన ప్రచారోద్యమం ఎయిడ్స్ గురించిన ప్రచారంలో మంచి పురోగతి సాధించింది.<ref name="టైమ్స్ ఆఫ్ ఇండియా2">{{cite web|last1=టైమ్స్ ఆఫ్ ఇండియా|first1=ప్రతినిధి|title=Puli Raja ads a misery for namesake|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Puli-Raja-ads-a-misery-for-namesake/articleshow/196895.cms|website=టైమ్స్ ఆఫ్ ఇండియా|accessdate=30 August 2017}}</ref>
 
== ఎయిడ్స్ ఇలా వ్యాపించదు ==
"https://te.wikipedia.org/wiki/ఎయిడ్స్" నుండి వెలికితీశారు