హిందూధర్మం: కూర్పుల మధ్య తేడాలు

చి హిందూమతం నుండి వ్యాస సమాచారం తరలింపు
→‎మతం మారటం: అవసరం లేని వాక్యం తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 202:
హిందూ మత పురాణాలు మత మార్పిడిని గూర్చి ఏమీ ప్రస్తావించకపోవడం మూలాన ఒక హిందువు మతం మారవచ్చా లేదా అనే విషయంలో భేదాభిప్రాయాలున్నాయి.<ref name="conversion">{{cite web | url = http://www.himalayanacademy.com/resources/books/hbh/hbh_ch-5.html | title = Does Hinduism Accept Newcomers? | accessdate = 2006-11-14}}</ref> కానీ హిందూ మతాన్ని ఒక తత్వంగా, లేదా ఒక జీవన విధానంగా భావించేవారు, హిందూ నమ్మకాలను తమ జీవన విధానంలో ఇముడ్చుకున్నవారు ఎవరైనా హిందువులు కాగలరని చెబుతుంటారు.<ref name="conversion"/> కొద్ది మంది మాత్రం హిందూ మతాన్ని ఒక జాతిగా పరిగణించడం వలన హిందువులకు జన్మించినవారు మరియు [[భారతదేశం]]లో జన్మించిన వారే హిందువులు కాగలరని విశ్వసిస్తారు.<ref>[http://www.bjp.org/history/htvgs-6.html Bharatiya Janata Party History] ''The eternal religion's defining moment in time''</ref> కానీ భారతదేశపు ఉత్కృష్ట న్యాయస్థానం మాత్రం, జాతి, వారసత్వాలతో ప్రమేయం లేకుండా, హిందూమత విశ్వసాల్ని అవలంబించే ఎవరినైనా హిందువులుగా పరిగణించవచ్చునని తెలుపుతోంది.<ref>''Brahmachari Siddheshwar Shai v. State of West Bengal'' (Supreme Court of India), ''available at'' [http://www.hinduismtoday.com/in-depth_issues/RKMission.html]</ref>
చాలా సంప్రదాయాల్లో ఆధ్యాత్మిక జీవనం [[దీక్ష]] అనే ప్రక్రియతో ప్రారంభమౌతుంది. కానీ హిందూ మతంలోకి మారడానికి ప్రత్యేక పద్ధతులంటూ ఏమీ లేవు. ఏ మతాన్నైనా నిర్మల భక్తితో అవలంబించడం వలన భగవంతునికి చేరువ కాగలరు అనేది హిందూమతం యొక్క ముఖ్య సూత్రం.<ref>See Swami Bhaskarananda, Essentials of Hinduism pp. 189-92 (Viveka Press 1994) ISBN 1-884852-02-5</ref> అందువల్లనే హిందువులు ఇతర మతాల వారిని తమ మతంలో చేరమని బలవంతం చేయరు. అయినప్పటికీ కొన్ని హిందూ మత సంస్థలైన [[వేదాంత సమాజం]], [[ఇస్కాన్]], [[ఆర్య సమాజ్]] మున్నగునవి విదేశాలలో హిందూమత ప్రాశస్థ్యాన్ని గూర్చి ప్రజలకు వివరించి మార్గ నిర్దేశం చేస్తుంటాయి.
* హాలీవుడ్‌ నటి [[జూలియా రాబర్ట్స్(42)]] హిందూమతం స్వీకరించి భర్త డేనియల్‌ మోడర్‌, ముగ్గురు పిల్లలతో కలిసి దేవాలయాలకు వెళ్తున్నట్లు తెలిపారు.జూలియా తల్లిదండ్రులు కేథలిక్కులు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/హిందూధర్మం" నుండి వెలికితీశారు