మోనార్క్ సీతాకోకచిలుక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 28:
కొన్ని వేలమంది వాలంటీర్లు సహాయంతో 38 సంవత్సరాల తరువాత అవి ఎక్కడికి వెళ్ళుతున్నయి అని అనుకున్నారు. మెక్సికో దేశంలో సీతాకోకచిలుక వలస వెళుతున్న ప్రాంతాన్ని మోనార్క్ బట్టర్ ఫ్లై బయోస్ఫియర్ రిజర్వు గా గుర్తించారు. ఇలాంటి ప్రాంతాలు మెక్సికోలో పది ప్రాంతాలు ఉన్నాయి.
 
=====వలసకువలసలు ఆటంకాలు=====
వీటి వలసకు ఆటంకాలు ఏర్పడటం ఆందోళన కలిగించిన పరిణామం. భూతాపం పెరగడం, గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం వాటి వలసకు ఆటంకం ఏర్పడిందని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.
నవంబర్ ఒకటవ తేదీకల్లా మెక్సికో, కాలిఫోర్నియా ప్రాంతాలకు ఇవి వలస వెళ్లాల్సి ఉంది. అయితే కెనడా, అమెరికాల్లోని తమ నివాస ప్రాంతాల నుంచి అవి లక్షల సంఖ్యలో బయలుదేరినప్పటికీ మధ్యదారిలోనే అవి ఆగిపోయాయి.