మోనార్క్ సీతాకోకచిలుక: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
వెడల్పు ఉంటాయి.
 
===జీవిత కాలం===
ఈ మెనార్క సీతాకోకచిలుక జీవిత కాలం ఐదు నెలలు జీవిస్తాయి.
భారత్, ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, అమెరికాల్లో కూడా ఇవి అరుదుగా కనిపిస్తాయి.
పంక్తి 19:
గుడ్లు పెట్టేందుకు తిరిగి ఆడ మోనార్క్ సీతాకోక చిలుకలు ఉత్తర అమెరికా, కెనడాలకు తిరిగి వెళతాయి. ఇలా ఏటా దాదాపు వంద కోట్ల మోనార్క్ సీతాకోక చిలుకలు ప్రయాణిస్తాయని అంచనా
 
===ప్రత్యేకత ===
పక్షల మాదిరిగానే ప్రతి ఏటా శీతాకాలంలో కెనడ నుండి మెక్సికోకు వలస వెళ్ళాతాయి.
వేసవికాలం మళ్లీ తిరుగు పయనం అవుతాయి. మెక్సికోలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న పైన్ వృక్షాలు, ఒయామిల్ ఫిర్ చెట్లును అంటిపెట్టుకోని ఉంటాయి. ప్రతి ఏటా లక్షల సీతాకోకచిలుకలు ఆశ్రయం పొందుతున్నయి.
పంక్తి 28:
కొన్ని వేలమంది వాలంటీర్లు సహాయంతో 38 సంవత్సరాల తరువాత అవి ఎక్కడికి వెళ్ళుతున్నయి అని అనుకున్నారు. మెక్సికో దేశంలో సీతాకోకచిలుక వలస వెళుతున్న ప్రాంతాన్ని మోనార్క్ బట్టర్ ఫ్లై బయోస్ఫియర్ రిజర్వు గా గుర్తించారు. ఇలాంటి ప్రాంతాలు మెక్సికోలో పది ప్రాంతాలు ఉన్నాయి.
 
====వలసలు ఆటంకాలు====
వీటి వలసకు ఆటంకాలు ఏర్పడటం ఆందోళన కలిగించిన పరిణామం. భూతాపం పెరగడం, గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం వాటి వలసకు ఆటంకం ఏర్పడిందని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.
నవంబర్ ఒకటవ తేదీకల్లా మెక్సికో, కాలిఫోర్నియా ప్రాంతాలకు ఇవి వలస వెళ్లాల్సి ఉంది. అయితే కెనడా, అమెరికాల్లోని తమ నివాస ప్రాంతాల నుంచి అవి లక్షల సంఖ్యలో బయలుదేరినప్పటికీ మధ్యదారిలోనే అవి ఆగిపోయాయి.