గోరటి వెంకన్న: కూర్పుల మధ్య తేడాలు

చి →‎యితర లింకులు: +{{Authority control}}
కుబుసం (సినిమా) లింకు మార్పు
పంక్తి 51:
</poem>
 
అనే పాట ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ వినడం తటస్థించింది. ఆయన ఈపాట రాసింది ఎవరా అని రెండు నెలలపాటు వెతికి పట్టుకున్నాడు. శంకర్ ఆయన్ను సినిమా కోసం పాట రాయమని అడిగితే నిర్లక్ష్యంగా చూశాడు. సినిమా పాటలన్నీ పడికట్టు పదాలతో రాయబడి ఉంటాయనీ సినిమాల వల్ల సమాజంలో మార్పు రాదనే అభిప్రాయంతో ఉన్నాడు. చివరకు మిత్రుడు సాహు ఇచ్చిన ట్యూన్ తో '''జై భోలో జై భోలో అమరవీరులకు జై భోలో''' అనే పాటను రాశాడు. అది బాగా హిట్టయింది. అలాగే [[కుబుసం (సినిమా)|"కుబుసం"]] సినిమా కోసం ఆయన రాసిన '''పల్లె కన్నీరు పెడుతోంది''' అనే పాట కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/గోరటి_వెంకన్న" నుండి వెలికితీశారు