వేదవ్యాస రంగభట్టర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
== ఉద్యోగం ==
1968లో తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఓరియంటల్‌ కాలేజీలో సంస్కృత, సాహిత్య ఆచార్యుడిగా చేరాడు. అటు తరువాత శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ప్రధానాచార్యులుగా బాధ్యతలు నిర్వర్తించి 2004లో ఉద్యోగ విరమణ చేశాడు.
 
== రచనా ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/వేదవ్యాస_రంగభట్టర్" నుండి వెలికితీశారు