తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 522:
* 2009, [[నవంబరు 29]]: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] నిరాహారదీక్ష మొదలైంది.
* 2009, [[డిసెంబరు 9]]: భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించాడు.
*2011, [[మార్చి 10]]: ప్రత్యేక తెలంగాణకై ట్యాంక్‌బండ్‌పై [[మిలియన్ మార్చిమార్చ్]] ఉద్యమం నిర్వహించబడింది.
*[[2013]], [[జూలై 30]]: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది.
*2013, [[అక్టోబరు 3]]: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు