వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వికీపీడియా:సంతకం లింకు సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
వ్యాసంలోని విషయం గురించిన చర్చ జరిగే ప్రత్యేక వికీపీడియా పేజీని '''చర్చా పేజీ''' అంటారు. వ్యాసపు చర్చా పేజీని చూడటానికి '''చర్చ''' అనే లింకును (డిఫాల్టు తొడుగులో ఇది పేజీకి పై భాగంలో ఉంటుంది) నొక్కితే చాలు. చర్చా పేజీలో నుండి '''గురించి''' లింకును నొక్కితే వెనక్కి - వ్యాసం పేజీకి - వెళ్ళవచ్చు.
 
వ్యాసం రాసే రచయితలు చర్చల ద్వారా పరస్పరం సహకరించుకోవలసిన పరిస్థితి వచ్చి తీరుతుందని ముందే తెలుసు— అందుకనే అటువంటి చర్చ కొరకు ఒక [[వికీపీడియా:నేమ్‌స్పేసు|నేంస్పేసు]] నే ప్రత్యేకించాం. [[వికీపీడియా:చర్చా పేజీలలో మీ రచనల చివర సంతకం పెట్టండి|చర్చా పేజీలలో మీ రచనల చివర సంతకం పెట్టడం]] ఒక మంచి [[వికీపీడియా:వికీ సాంప్రదాయం|వికీ సాంప్రదాయం]].
 
చర్చా పేజీ వాడే విషయమై మార్గదర్శకాల కొరకు [[వికీపీడియా:చర్చాపేజీ మార్గదర్శకాలు|చర్చాపేజీ మార్గదర్శకాలు]] చూడండి. ఇంకా [[వికీపీడియా:how to archive a talk page|చర్చా పేజీని ఎలా సంగ్రహించాలి]] మరియు [[వికీపీడియా:Refactoring talk pages]] కూడా చూడండి.